Siva Padam - Sivuni Cherchedi Trova
Автор: Anila Kumar Garimella
Загружено: 2024-03-09
Просмотров: 5606
Lyrics: BRAHMASRI SAMAVEDAM SHANMUKHASARMA
Music: BRAHMASRI GARIMELLA BALAKRISHNA PRASAD
Singer: SRI GARIMELLA ANILA KUMAR
Ragam: JHANJHUTI
Talam: ADI
Lyrics:
Sivuni cErceDi trOva Sivalinga pUja
linga vEdiya talli, lingamE tanDri
hari hara brahmAtmakammaina jyoti
triSaktulE pIThamuga divyamau kAnti
sarvatOmukhamaina Sambu dIpAnkuramu
pancabrahmala rUpu pancamukha tEjamu
manasu mantramu kalipi mahadEvu piluva
sannihituDai nilici swAmi vyApakuDaunu
daharame cidambaramu daivamu sadA SivuDu
ShaNmukhI bhAvanale sakalamau arcanalu
—-
శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ
లింగ వేదియ తల్లి, లింగమే తండ్రి
హరి హర బ్రహ్మాత్మకమ్మైన జ్యోతి
త్రిశక్తులే పీఠముగ దివ్యమౌ కాంతి
సర్వతోముఖమైన శంభు దీపాంకురము
పంచబ్రహ్మల రూపు పంచముఖ తేజము
మనసు మంత్రము కలిపి మహదేవు పిలువ
సన్నిహితుడై నిలిచి స్వామి వ్యాపకుడౌను
దహరమే చిదంబరము దైవము సదా శివుడు
షణ్ముఖీ భావనలే సకలమౌ ఆర్చనలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: