Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

36 ఎకరాల్లో చింత తోట వేశాను | Tamarind Farming | రైతు బడి

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2023-06-03

Просмотров: 169376

Описание:

చింత పండు ట్రేడింగ్ లో సుదీర్ఘ అనుభవం కలిగిన జీవీ కార్తీక్ గారు.. 36 ఎకరాల భూమిలో చింత చెట్లు నాటి పంట సాగు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామ సమీపంలో ఈ పంట సాగు చేస్తున్నారు. చింత చెట్ల మధ్యల మామిడి, అల్లనేరేడు కూడా వేసి అంతరపంట పండించే ఏర్పాట్లు చేశారు. వారి సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు.

Join this channel to get access to perks:
   / @rythubadi  

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 36 ఎకరాల్లో చింత తోట వేశాను | Tamarind Farming | రైతు బడి

#RythuBadi #Tamarindfarm #చింతతోట

36 ఎకరాల్లో చింత తోట వేశాను | Tamarind Farming | రైతు బడి

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

5 ఎకరాల్లో కాకర పండిస్తున్న..  40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి

Danimma, Pomegranate Farming | 25 ఎకరాల దానిమ్మ తోటలో.. ఈసారి దాదాపు రూ.2కోట్ల ఆదాయం..!! Tone Agri

Analyst Suvera About Ibomma Immadi Ravi Issue : ఆ హీరోలు స్వలింగ సంపర్కులు..ఐ బొమ్మ హింట్..?? | WWT

తోటలో నీటి కుంటలు తొవ్వినం.. బోర్లు బాగా పోస్తున్నాయి | Ground Water Management

కొత్తిమీర పంట full వీడియో

కొత్తిమీర పంట full వీడియో

Tamarind Farm | హైడెన్సిటీ పద్ధతిలో చింత చెట్లు నాటిన 8 నుంచి 80 ఏళ్ల వరకు దిగుబడి  | But New Telugu

Best Five Layer Farm| 97048 55518 పాలేకర్ ఐదంచెల తోట| ట్రెంచ్ లతో అద్భుత దిగుబడి

Farm Land Fencing work full details || పొలానికి వేసిన కంచె పూర్తి వివరాలు@BRPVlogs999

13 ఎకరాలు పుచ్చ సాగు చేస్తున్న రైతు అనుభవాలు మీ కోసం

Тайны жизни кротов: что их так тянет на наши участки?

35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla

200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming

ఆరెకరాల్లో 300 చింత చెట్లు పెంచుతున్న | Tamarind Garden | రైతు బడి

ఎకరాకు 80 టన్నుల  బొప్పాయి సాగు || Papaya Farming || 50 లక్షల ఆదాయం

Silkworm Farming | పట్టుపురుగుల పెంపకం | Successful Sericulture Farmer | Shiva Agri Clinic

100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి

Хурма: Пища Богов | Интересные факты про хурму

ఒకసారి నాటితే - రెండు తరాలకు ఆదాయం | Bamboo Cultivation | VG Venkateswarlu

తైవాన్ నిమ్మతో ప్రతి రోజు ఆదాయం | Good Results with Taiwan Lemon Cultivation | AgriTech Telugu

E113 | మన కుంకుడుకి విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది | Cultivation of Reetha | @GramaBazaar

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]