Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

మునగ సాగుతో మీసం మెలేసిన రైతు || Success Story of Drumstick/Moringa Farming || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2021-03-10

Просмотров: 389931

Описание:

An ideal Farmer Success story in Drumstick cultivation
Drumstick/Moringa farming boosts farmer income
Perfectly adapted to dryland farming, the nutrient-rich moringa has become the crop of choice among many farmers in Telangana and Andhra Pradesh, earning them a steady income in 6 months in a year.
Moringa is among that rare horticulture crop that begins fruiting — the lengthy pod rich in calcium and other minerals is a must-be ingredient in sambhar and also used as a vegetable — within six months of planting and continues to do so for a period of three to nine years.
Such stories of Telangana farmers who have seen prosperity by cultivating moringa have become Rich Commercial crop in dryland areas. Farmer Narra Ajay Kumar has started one acre of Drumstick of cultivation in June 2019. From February to March he is taken 6 tons of yield. He was earned 4 lakh net profit in an acre of Drumstick farming. At present, He is expecting more profit in the second year crop. Let us know his experience with Moringa farming.
మునగ సాగుతో మీసం మెలేసిన రైతు.
మెట్డ భూముల్లో డబ్బులు పండిస్తున్న మునగ సాగు
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నిత్యావసర కూరగాయ పంటల్లో మునగ సాగు ఇటీవలి కాలంలో రైతుకు కాసులు కురిపిస్తోంది. ఒకప్పుడు పెరటి చెట్టుగా పేరుగాంచిన మునగకు మార్కెట్లో వన్నెతరగని డిమాండ్ ఏర్పడటంతో రైతులు వాణిజ్య తరహాలో ఈ పంట సాగును విస్తరిస్తున్నారు. ఆరోగ్యానికి మేలుచేసే విశిష్ఠ గుణాలు మునగలో నిక్షిప్తమవటం, వినియోగం నానాటికి పెరుగుతుండటం రైతుకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. మునగలో ఏక వార్షిక రకాలు, బహు వార్షిక రకాలు వున్నాయి. బహువార్షిక రకాలు నాటిన 9 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే అవకాశం వున్నప్పటికీ, సాగు ఖర్చు తక్కువ వున్నప్పటికీ రైతులు మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగించి, తిరిగి కొత్తగా నాటుతున్నారు.
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, సుజాత నగర్ మండలం, కొత్త అంజనాపురం గ్రామ రైతు నర్రా అజయ్ కుమార్ రెండేళ్లుగా మునగ సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. 16 ఎకరాల్లో కూరగాయలు సాగుచేసే ఈరైతు ఎకరం భూమిలో 2019 జూన్ నెలలో మునగ నాటారు. నాటిన మొదటి సంవత్సరమే ఎకరాకు 6 టన్నుల దిగుబడి సాధించిన ఈ రైతు 4 లక్షల నికర లాభం సాధించారు. జూలై నెలలో కొమ్మలను పూర్తిగా కత్తిరించి తిరిగి కార్శి పంటను కొనసాగిస్తున్నారు. రెండవ ఏడాది చెట్లు అధిక కొమ్మలతో పెరిగి కాపు మరింత ఆశాజనకంగా వుంది. గత ఏడాది కంటే ఇప్పుడు మంచి ఫలితాలు సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

#karshakamitra #drumstickcultivation #moringfarming
Facebook : https://mtouch.facebook.com/maganti.v...

మునగ సాగుతో మీసం మెలేసిన రైతు || Success Story of Drumstick/Moringa Farming || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

3 ఎకరాల్లో మునగ సాగు | పూర్తి సాగు వివరాలు | Moringa Farming Profit Telugu | Bheeshma Agriculture

3 ఎకరాల్లో మునగ సాగు | పూర్తి సాగు వివరాలు | Moringa Farming Profit Telugu | Bheeshma Agriculture

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

🧿ఇందిరా గాంధీ హత్య: ఆ రోజు అసలేం జరిగింది? (Indira Gandhi Assassination: What Really Happened

🧿ఇందిరా గాంధీ హత్య: ఆ రోజు అసలేం జరిగింది? (Indira Gandhi Assassination: What Really Happened

Drumstick |  మునగ సాగుతో సంవత్సరం మొత్తం  ఆదాయం |  How to Cultivate Drumstick | But News Telugu

Drumstick | మునగ సాగుతో సంవత్సరం మొత్తం ఆదాయం | How to Cultivate Drumstick | But News Telugu

⚡️ США объявили войну ЕС || РФ экстренно стягивает войска

⚡️ США объявили войну ЕС || РФ экстренно стягивает войска

అతి తక్కువ ఖర్చుతో మునగ  సాగు | how to start moringa farming | success story of moringa farming |

అతి తక్కువ ఖర్చుతో మునగ సాగు | how to start moringa farming | success story of moringa farming |

ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra

ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra

ఒక్క మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa farming | Drumstick Farming | Vai Agri Helpers .

ఒక్క మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa farming | Drumstick Farming | Vai Agri Helpers .

Munaga sagu 2024 farmer Siva Reddy/మునగ సాగు విధానం/మునగ సాగుతో ఎకరాకు 2 నుండి 5 లక్షలు లాభం?

Munaga sagu 2024 farmer Siva Reddy/మునగ సాగు విధానం/మునగ సాగుతో ఎకరాకు 2 నుండి 5 లక్షలు లాభం?

మునగ సాగులో మైదుకూరు రైతు విజయం || Success Story of Moringa Farming || Karshaka Mitra #agriculture

మునగ సాగులో మైదుకూరు రైతు విజయం || Success Story of Moringa Farming || Karshaka Mitra #agriculture

అలిగిరిస్వామి మునగ సాగు 20 ఏళ్ళ దిగుబడి!! Drumstick Cultivation! Aligiriswami munaga Sagu!!

అలిగిరిస్వామి మునగ సాగు 20 ఏళ్ళ దిగుబడి!! Drumstick Cultivation! Aligiriswami munaga Sagu!!

Drumstick Cultivation Success Story | మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa Farming | BIG TV

Drumstick Cultivation Success Story | మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa Farming | BIG TV

వియత్నాం పనసతో ఏడాది అంతా దిగుబడి || Year Round Income with Vietnam Jackfruit || Karshaka Mitra

వియత్నాం పనసతో ఏడాది అంతా దిగుబడి || Year Round Income with Vietnam Jackfruit || Karshaka Mitra

2 ఎకరాల్లో మున‌గసాగు 2 లక్షల ఆదాయం | Drumstickfarming | #Moringafarming

2 ఎకరాల్లో మున‌గసాగు 2 లక్షల ఆదాయం | Drumstickfarming | #Moringafarming

అతి పెద్ద చదువులు చదివి | నాలుగు విధాలుగా లాభాలుతీస్తున్న యువరైతు

అతి పెద్ద చదువులు చదివి | నాలుగు విధాలుగా లాభాలుతీస్తున్న యువరైతు

మునగ సాగు చేస్తున్న.. కాయలు అమ్ముతారు, విత్తనాలు చేస్తాం | Drumstick Farming

మునగ సాగు చేస్తున్న.. కాయలు అమ్ముతారు, విత్తనాలు చేస్తాం | Drumstick Farming

మునగ సాగు పూర్తి వివరాలు | Drumstick Cultivation Full Details | Moringa Farming | AgriTech Telugu

మునగ సాగు పూర్తి వివరాలు | Drumstick Cultivation Full Details | Moringa Farming | AgriTech Telugu

నేల పై కాకరకాయ సాగు | Bitter Guard Cultivation | Successful Bitter Guard Farming | Shiva Agri Clinic

నేల పై కాకరకాయ సాగు | Bitter Guard Cultivation | Successful Bitter Guard Farming | Shiva Agri Clinic

మునగాకుతో లక్షల్లో ఆదాయం.. | Moringa farming | Drumstick Farming | Moringa Powder Processing Unit

మునగాకుతో లక్షల్లో ఆదాయం.. | Moringa farming | Drumstick Farming | Moringa Powder Processing Unit

Munaga sagu (మునగ సాగు, లాభాలు & నష్టాలు)//పంటల సాగు//

Munaga sagu (మునగ సాగు, లాభాలు & నష్టాలు)//పంటల సాగు//

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com