Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2021-06-17

Просмотров: 297562

Описание:

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra
Success Story of Moringa/Drumstick Cultivation by Undavalli, Guntur farmer

మునగ సాగుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండవల్లి గ్రామ రైతులు - పి.కె.ఎమ్ - 1 మునగ సాగుతో సత్ఫలితాలు
ఏడాదికి 3 పంటలు సాగుతో, సహజ వనరుల శోభతో, పచ్చని పంటలతో అలరారే ప్రాంతం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామం. నిత్యం ఆదాయం అందించే పంటలను సాగులో భాగం చేసుకుంటూ.... అధిక ఆదాయం అందించే మునగ, కంద, అరటి వంటి పంటలతో ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా అభివృద్ధిపథంలో పయనిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలామంది రైతులు మునగ సాగును అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.
ఉండవల్లి గ్రామంలో అనాదిగా పి.కె.ఎమ్ - 1 ( పెరియాకుళం ) మునగ రకాన్ని సాగుచేస్తున్నారు. ఎకరాకుు 500 నుండి 600 మొక్కలు నాటి, చెట్టుకు 300 నుండి 500 కాయలకు తగ్గకుండా దిగుబడి సాధిస్తున్నారు. మునగను 2 నుండి 3 సంవత్సరాలపాటు కొనసాగించే అవకాశం వున్నప్పటికీ, ఈ ప్రాంతంలో కేవలం 8 నుండి 11 నెలలు మాత్రమే వుంచి తీసేస్తున్నారు. ఆగష్టు, సెప్టెంబరుల మునగ నాటితే తిరిగి జూన్ జూలై వరకు పంట కొనసాగుతుంది. ఈ ఏడాది లాక్ డౌన్ ప్రభావం వల్ల చాలా పంటలకు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఒక్క మునగ సాగు తమను అన్నివిధాలుగా ఆదుకుందని, ఎకరాకు 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల నికర లాభం సాధించగలిగామని ఉండవల్లి గ్రామ రైతు కల్లం శివారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

Facebook:   / karshaka-mitra-102818431491700  

Karshaka Mitra Telegram Group:
https://t.me/KARSHAKA_MITHRA

#karshakamitra #moringacultivation #drumstickfarming #undavalligunturdistrict #successstoryofmoringacultivation

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

మునగ తోట సాగుతో  విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra

మునగ తోట సాగుతో విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra

అధిక దిగుబడినిచ్చే మునగ రకాలు.. సాగు మెళకువలు | Drumstick Farming | Matti Manishi | 10TV

అధిక దిగుబడినిచ్చే మునగ రకాలు.. సాగు మెళకువలు | Drumstick Farming | Matti Manishi | 10TV

మునగ సాగుతో ఏడాదంతా ఆదాయం || Drumstick Farming || Prasad || 9849312629

మునగ సాగుతో ఏడాదంతా ఆదాయం || Drumstick Farming || Prasad || 9849312629

మునగాకుతో ఆదాయం : Huge Demand For Moringa Leaf Powder | V6 News

మునగాకుతో ఆదాయం : Huge Demand For Moringa Leaf Powder | V6 News

మునగ సాగులో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి.. | Ginger Farming in Drumstick Garden | రైతు బడి

మునగ సాగులో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి.. | Ginger Farming in Drumstick Garden | రైతు బడి

తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

Тайны жизни кротов: что их так тянет на наши участки?

Тайны жизни кротов: что их так тянет на наши участки?

सहजन से होगा छप्परफाड़ PROFIT🌿💰Moringa Farming की A to Z जानकारी💯🔥Indian Farmer

सहजन से होगा छप्परफाड़ PROFIT🌿💰Moringa Farming की A to Z जानकारी💯🔥Indian Farmer

తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

అతి పెద్ద చదువులు చదివి | నాలుగు విధాలుగా లాభాలుతీస్తున్న యువరైతు

అతి పెద్ద చదువులు చదివి | నాలుగు విధాలుగా లాభాలుతీస్తున్న యువరైతు

Как ПРОИЗВОДИТСЯ ЦЕМЕНТ на самых передовых фабриках мира! Уникальные кадры с производства!

Как ПРОИЗВОДИТСЯ ЦЕМЕНТ на самых передовых фабриках мира! Уникальные кадры с производства!

మునగ సాగుతో నెలలో ₹2 లక్షల లాభం ఎలా? కేవలం ₹30 వేల పెట్టుబడితో //new treanding videos/ munaga sagu

మునగ సాగుతో నెలలో ₹2 లక్షల లాభం ఎలా? కేవలం ₹30 వేల పెట్టుబడితో //new treanding videos/ munaga sagu

Суперспециальный метод: эффективное и экономичное размножение манго для вашего сада.

Суперспециальный метод: эффективное и экономичное размножение манго для вашего сада.

Organic Moringa Cultivation and Procecing/ Health Benifits of Moringa /Drumsticks leaf powder/Munaga

Organic Moringa Cultivation and Procecing/ Health Benifits of Moringa /Drumsticks leaf powder/Munaga

వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra

వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra

Гранат: Король Восточных Фруктов | Интересные факты про гранаты

Гранат: Король Восточных Фруктов | Интересные факты про гранаты

Они придут и купят урожай прямо с грядки || Интегрированное земледелие - Маркетинг || Венката Шри...

Они придут и купят урожай прямо с грядки || Интегрированное земледелие - Маркетинг || Венката Шри...

మునగ సాగులోమొనగాడు.. విత్తనాలతోనే లక్షల్లో ఆదాయం | Drumstick Cultivation | Paadi Pantalu | Mega9tv

మునగ సాగులోమొనగాడు.. విత్తనాలతోనే లక్షల్లో ఆదాయం | Drumstick Cultivation | Paadi Pantalu | Mega9tv

మునగాకుతో లక్షల్లో ఆదాయం.. | Moringa farming | Drumstick Farming | Moringa Powder Processing Unit

మునగాకుతో లక్షల్లో ఆదాయం.. | Moringa farming | Drumstick Farming | Moringa Powder Processing Unit

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]