స్ట్రా బెర్రీ సాగు సూపర్ | strawberry farming | bhumiputhra telugu
Автор: భూమిపుత్ర
Загружено: 2026-01-18
Просмотров: 2160
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
ఏపీలోని ద్వారకా తిరుమలకు చెందిన ఆదర్శ రైతు సత్యనారాయణ గారు, లంబసింగిలో స్ట్రా బెర్రీ సాగు చేస్తున్నారు. జననీ ఆర్గానిక్ ఫామ్స్ నిర్వహిస్తున్న ఆయన, స్ట్రా బెర్రీతో పాటు, బ్రకోలి, లెట్యూస్, జుకునీ, బొప్పాయి పంటలను ఇంటిగ్రిటెడ్ పద్దతిలో సాగు చేస్తున్నారు. నాలుగేళ్లుగా సాగులో ఉన్న ఆయన తన అనుభవాలను ఈ వీడియలొో వివరించారు.
.
రైతు : సత్యనారాయణ
మొబైల్ నెంబర్ : 9490110409
జననీ ఆర్గానిక్ పామ్స్
కొత్తవీధి, లంబసింగి
..
రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhumiputhratelugu #stawberry #strawberryfarming #strawberrycultivation
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: