పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-1 || Ideal village for Turmeric cultivation-Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2020-09-02
Просмотров: 23646
Nuttakki is an Ideal Village for Turmeric Cultivation.
Natural Farming in Turmeric Cultivation. ప్రకృతి వ్యవసాయంతో పసుపు సాగులో ఆదర్శంగా నిలుస్తున్న నూతక్కి గ్రామం.
పసుపు సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, అధునిక సాగు విధానాల ఆచరణలో ఆదర్శంగా నిలుస్తోంది గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, నూతక్కి గ్రామం. గత 6 దశాబ్దాలుగా ఈ గ్రామం పసుపు సాగుకు పెట్టింది పేరు.
పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా గత 3 సంవత్సరాలుగా గో ఆధారిత వ్యవసాయం బాట పట్టారు ఈ గ్రామ రైతులు. ఎత్తు మడులపై, బిందు సేద్యాన్ని అనుసరిస్తూ... పసుపు సాగులో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా సేలం ( ఎస్ - 10 ) పసుపు రకంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సరాసరిన ఎకరాకు 30 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్న ఈ రైతులు, అత్యధికంగా 40 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేసారు. సహజ సాగు విధానాలతో నాణ్యమైన పసుపును పండిస్తున్నా... మార్కెట్లో తగిన ప్రాధాన్యత లభించటం లేదంటున్న ఇక్కడి రైతుల అనుభవాలతో పసుపు సాగు తీరుతెన్నులు గురించి తెలుసుకుందాం.
#Turmericvillagenutakki #turmericcultivation #turmericnaturalfarming
Facebook : https://mtouch.facebook.com/maganti.v...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: