"అరిషడ్వర్గాలపై అద్భుత సత్సంగం" - శ్రీసాయిభిక్షువు మధు సాయి గారు
Автор: Sri Sai Darbar Nellore
Загружено: 2025-10-28
Просмотров: 1065
ఓం సాయిరామ్! 🙏
ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నది ఈ అరిషడ్వర్గాలే..
అరిషడ్వర్గాలంటే ఏమిటి ?
అరిషడ్వర్గాలను ఎలా నియంత్రించుకోవాలి ?
అనే దానిపై శ్రీసాయిభిక్షువు మధు సాయి గారిచే అత్యధ్భుత అత్యంత విలువైన సత్సంగము
*మన జీవితాలకు ఉపయోగపడే సత్సంగము..
*మన అందరి జీవితములను మంచిగా మార్చే సత్సంగము
*మానవత్వపు విలువలు పెంచే సత్సంగము
*ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళే అత్యధ్భుత సత్సంగము🙏🙏
దయచేసి చివరి వరకు ఈ వీడియో ను చూచి అందరి జీవితములు
తరింపచేసుకుందాము 🙏
*శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై*🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీసాయిదర్బార్ అద్దాల మందిరం, నెల్లూరు నిర్వహిస్తున్న "శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం"
మీరు కూడా ఈ సాయి పారాయణ యజ్ఞంలో పాల్గొనాలనుకుంటున్నారా?
అయితే, ఈ క్రింది లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్‌లో చేరండి:
➡️ https://chat.whatsapp.com/FY3eiZEKn36...
బాబా ఆశీస్సులతో, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, లక్కీ డ్రా ద్వారా శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని బహుమతిగా గెలుచుకునే అవకాశం పొందండి.
ఈ వీడియోను లైక్ చేసి, మీ సాయి బంధువులందరికీ షేర్ చేయండి.
లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం సాయి రామ్.
#SriSaiSatcharitra #DevoteeExperiences #ParayanaMahayagnam #SriSaiDarbarNellore #SaiBaba #Nellore #సాయిసత్చరిత్ర #భక్తులఅనుభవాలు #పారాయణం #నెల్లూరు #సాయిబాబా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: