జయ జగదీశ్వరి మంగళ హారతి //, తెలుగు భజన పాటలు//, devotional songs
Автор: vvreddy
Загружено: 2025-10-30
Просмотров: 1958
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
పూజాఫలం సినిమాలో పగలే వెన్నెల పాట స్టైల్
జయ జగదీశ్వరి - హే పరమేశ్వరి
మంగళ హారతి గొనుమ ఈశ్వరీ..
చక్కనైన మా తల్లి జయ మంగళం
చల్లనైన మా తల్లి భూరి మంగళం
చాముండేశ్వరి - అఖిలాండేశ్వరి
చందన చర్చిత దేహ చారు మంగళం
ముగ్గురమ్మలను గన్న మూలపుటమ్మా
ముత్యాల హారతులు నీకేనమ్మా
మల్లెల మాలలు నీ మెడ వేసితి
మానస మందు తలచి నిన్ను వేడితి
కనకదుర్గ కరుణించగ కదలి రావమ్మా
రతనాల హారతులను గైకొనుమమ్మా
బంగరుతల్లివి - మా కల్పవల్లివి
నీరాజనము లందుకొనగ రావమ్మా
మహిషాసుర సంహారిణి సింహవాహిని
మహిమగల్ల మా తల్లి మహిత మంగళం
మంగళరూపిణి - మాతా భవాని
మహిలో అప్పన్నను గనుమ పావని
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: