కృపాతిశయముల్ ఓ నా యెహోవా/Krupathisayamul O Naa Yehovah || సీయోను గీతములు/Songs Of Zion ||
Автор: G. Nehemiah, God's Servant
Загружено: 2024-02-12
Просмотров: 6857
@RoopDavid @HEBRONSONGSINSTRUMENTAL @HebronSongs @philemonfurious3238
పల్లవి: కృపాతిశయముల్ ఓ నా యెహోవా
నిత్యమున్ కీర్తింతును
తరతరములకు నీ విశ్వాస్యతన్ తెలియ జేసెదను
1. యెహోవా వాక్కు దర్శనమందు అబ్రామునకు వచ్చెను
అబ్రామా భయపడకు - నీ కేడెమును బహుమానమునేనైయున్నాననెను
2. సింహాసనమున దావీదు సంతతి యుండక మానదు
లేవియుల్ యాజకులన్ - నా పరిచారకులందరిన్ ఫలియింప చేసెదనంటివి
#christiansongs #christiansong #christianmusic #songsofzion #songsofziontelugu #josephamrithraj #gnehemiah #GN #hebronfellowship
#josephgnehemiah #bakthsingh #godsword #hebronchurch #christianmotivation #hebron #hebronzionsongs #seeyonugeethamulu #seeyonugeethalu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: