స్నేహనురాగాలుతో బాబా ముడి వేశావు జీవన బంధాన్ని .......Bk Spiritual Telugu Song
Автор: BK Spiritual Telugu
Загружено: 2025-12-24
Просмотров: 511
మరిన్ని పాటలు కోసం క్రింద లింక్స్ చూడగలరు.....
7 రోజులు బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ కోర్సు సాంగ్స్
• 7 రోజులు బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ కోర్సు స...
ప్రతి రోజు తెలుగు మురళి సాంగ్స్
• తెలుగు మురళి సాంగ్స్
శివ బాబా ప్రేమ సాంగ్స్
• Love songs
పబ్లిక్ సాంగ్స్
• Public songs
Festival[పండగ] సాంగ్స్
• Festival songs
[Chorus]
స్నేహానురాగాలతో ఓ బాబా...
ముడివేసావు జీవన బంధాన్ని
ముడివేసావు జీవన బంధాన్ని
నా మది నిన్నే చేరేను
ప్రతి క్షణం నీ చెంతకే
ప్రతి క్షణం నీ చెంతకే
స్నేహానురాగాలతో ఓ బాబా...
ముడివేసావు జీవన బంధాన్ని...
ముడివేసావు జీవన బంధాన్ని...
[Instrumental Interlude]
[Verse 1]
నయనాల దర్పణంలో బాబా...
నీ రూపమే సదా నిలవాలి
సామాన్యుని శ్రేష్ఠునిగా మార్చావు...
తలచి తలచి నేనుండాలి
తలచి తలచి నేనుండాలి
[Pre-Chorus]
మనసు ముంగిట ఇపుడిక బాబా
మనసు ముంగిట ఇపుడిక బాబా
ఆనంద మయూరము ఆడే...
ఆనంద మయూరము ఆడే..
[Chorus]
స్నేహానురాగాలతో ఓ బాబా...
ముడివేసావు జీవన బంధాన్ని
ముడివేసావు జీవన బంధాన్ని
[Instrumental Solo]
[Verse 2]
నీవే వెలిగించావు బాబా...
నా నుదుటి రాత తారను
మురిసింది నా అదృష్టం...
నీ తోడే నాకు దొరకగా
నీ తోడే నాకు దొరకగా
[Pre-Chorus]
నీ దివ్య దృష్టిలోనే మేము
నీ దివ్య దృష్టిలోనే మేము
చూసాము స్వర్ణ యుగపు వేకువను...
చూసాము స్వర్ణ యుగపు వేకువను
[Chorus]
స్నేహానురాగాలతో ఓ బాబా...
ముడివేసావు జీవన బంధాన్ని ..
ముడివేసావు జీవన బంధాన్ని..
[Bridge]
నీ ఒక్క చూపులోనే మేము...
జన్మజన్మల సుకృతం పొందాము
నిత్యం నీ మహిమలనే బాబా...
గీతాలుగా మేము పాడాము
గీతాలుగా మేము పాడాము
[Verse 3]
నీ అపురూప ప్రేమను పొంది మేము
నీ అపురూప ప్రేమను పొంది మేము
అయ్యాము భావ పరవశులం...
అయ్యాము భావ పరవశులం...
[Outro]
స్నేహానురాగాలతో ఓ బాబా...
ముడివేసావు జీవన బంధాన్ని...
నా మది నిన్నే చేరేను
ప్రతి క్షణం నీ చెంతకే
ప్రతి క్షణం నీ చెంతకే...
స్నేహానురాగాలతో ఓ బాబా...
ముడివేసావు జీవన బంధాన్ని
ముడివేసావు జీవన బంధాన్ని...
(Fade out)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: