సత్యమైన నావ మునగదు [satyamaina naava munagadhu.......BK Telugu murli song....17.12.2025
Автор: BK Spiritual Telugu
Загружено: 2025-12-16
Просмотров: 1135
మరిన్ని పాటలు కోసం క్రింద లింక్స్ చూడగలరు.....
7 రోజులు బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ కోర్సు సాంగ్స్
• 7 రోజులు బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ కోర్సు స...
ప్రతి రోజు తెలుగు మురళి సాంగ్స్
• తెలుగు మురళి సాంగ్స్
శివ బాబా ప్రేమ సాంగ్స్
• Love songs
పబ్లిక్ సాంగ్స్
• Public songs
Festival[పండగ] సాంగ్స్
• Festival songs
[chorus]
మనసా వాచా కర్మణా
ప్రతి క్షణం సంతోషం.....
అందరిలో నింపాలి
ఆత్మీయ ఆనందం....
మనసా వాచా కర్మణా
ప్రతి క్షణం సంతోషం.....
అందరిలో నింపాలి
ఆత్మీయ ఆనందం ....
ఎవ్వరికీ ఇవ్వరాదు
ఏనాడూ దుఃఖం.....
దేవతలుగా మారే మనది
దివ్యమైన జీవితం ....
మనసా వాచా కర్మణా
ప్రతి క్షణం సంతోషం....
అందరిలో నింపాలి
ఆత్మీయ ఆనందం .....
[Verse 1]
నడవడికలో ఉండాలి...
రాజసం ఉట్టిపడేలా....
మాట తీరు ఉండాలి...
మృదువుగా కురిసేలా....
'నేను ఆత్మను' అనే...
స్మృతి పక్కా కావాలి ....
ఒక్క తండ్రి పైనే...
ఏకాగ్రత నిలపాలి..
రాజయోగి జీవనమే...
సదా సుఖమయం
సమతుల్యతే మనకు...
నిజమైన విజయం
మనసా వాచా కర్మణా
ప్రతి క్షణం సంతోషం...
అందరిలో నింపాలి
ఆత్మీయ ఆనందం....
[Verse 2]
నిర్బలునితో బలశాలి
యుద్ధమే చేసినా....
సత్యమనే నావ ఇది
ఎంతగా ఊగిసలాడినా
మునగదు ఏనాడూ
కలతే లేదు మనకు....
పరమాత్ముని కిరణాలే
సదా రక్ష మనకు ....
మాయ గెలుపు తాత్కాలికం....
సత్యమే శాశ్వతం ....
ధైర్యమే కవచంగా...
సాగించాలి మన పయనం ...
[Chorus]
మనసా వాచా కర్మణా
ప్రతి క్షణం సంతోషం...
అందరిలో నింపాలి
ఆత్మీయ ఆనందం..
మనసా వాచా కర్మణా
ప్రతి క్షణం సంతోషం....
అందరిలో నింపాలి
ఆత్మీయ ఆనందం ...
ఎవ్వరికీ ఇవ్వరాదు
ఏనాడూ దుఃఖం.....
దేవతలుగా మారే మనది
దివ్యమైన జీవితం ....
మనసా వాచా కర్మణా
ప్రతి క్షణం సంతోషం....
అందరిలో నింపాలి
ఆత్మీయ ఆనందం ....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: