మనం దేవుని కుమారులుగా(పుత్రశ్రీకారం) చేయబడాలి అంటే. పార్ట్ -1 Msg By పాస్టర్ మార్కుగారు
Автор: CHRIST TRUE GOSPEL
Загружено: 2025-12-12
Просмотров: 93
Praise the lord
మాకు అత్యంత ప్రియులైన సహోదరీ సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన మన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ సర్వ శుభాలు!
దేవుడు ఆదామును పరిశుద్ధుడుగా దేవుని స్వభావంతో సృష్టించి ఆయన చిత్తమును జరిగించే కుమారునిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆదాము పాపము చేసి దేవునికి దూరమయ్యాడు. ఆ పాపములోనే మానవులందరూ ఉన్నారు. కారణం ఆదాము అను ఒక్క మనుష్యుని నుండే సర్వ మానవాళి వచ్చింది. గనుక ఆ పాపము నుండి విడిపించి మరల దేవుని దగ్గరకు చేరడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ పాపము మానవునిలో ఉండటం వలన పరిశుద్ధుడైన దేవునిని చేరుకోలేకపోయారు. అందుకు దేవుడే స్వయంగా ఆయన ప్రజలను ప్రాముఖ్యముగా ఏర్పాటులో ఉన్న వారిని విమోచించి ఆయన సొత్తుగా చేసుకోవడానికే దేవుడు దత్తపుత్రాత్మ చేత పుత్ర శ్రీకారం చేసి ఆయనలో మనలను అనగా దేవుని వాక్యములో ముద్రించాడు. గనుక
ఈ వర్తమానం ద్వారా అందరూ కాకపోయినా కొందరైనా అనగా దేవుని ఏర్పాటులోను,
ఎన్నికలోను ఉన్నవారు తప్పకుండా వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారముగా జీవిస్తారని
ఆశిస్తూ మీ క్షేమం కోరి ప్రార్ధించే
మీ సహోదరుడు.
పాస్టర్. B. KiranKumar...
అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బైబిల్ తరగతులు ద్వారా మనకు తెలియని అనేక విషయాలు వాక్య సందేశాలు మరియు దేవుని గూర్చిన అనేకమైన విషయాలు బోధించబడుతున్నాయి. గనుక దయచేసి అందరూ ఈ బైబిల్ తరగతులు ద్వారా దేవుని చిత్తమును అర్థం చేసుకోని ఆత్మీయ జీవితంలో బలపడతారని ఆశిస్తున్నాము.
మన ఛానల్ తప్పక subscribe చేసుకోండి అలాగే లైక్ చేసి మరికొందరికి పరిచయం చేయండి.
మీ ద్వారా మరి కొందరికైనా ఈ కాలపు వర్తమానం తెలియజేయ బడుతుంది.
మన ఛానల్ ని వీక్షించిన మీ అందరికి మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు 🙏
మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి
మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి
మా ఫోన్ నంబర్ :- +917989483531, +919642762559
అడ్రస్:- సత్య సువార్త సమాజ మందిరం,
చెంగల వెంకట్రావు నగర్ కాలనీ,
పెదరామభద్రపురం,
పాయకరావుపేట మండలం,
అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్
Amen.....
God Bless You All
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: