CHRIST TRUE GOSPEL

Praise the lord

ఈ చివరి దినములలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు!
ఈ కాలంలో దేవుని వాక్యాన్ని వంకర మార్గంలో అర్థం చేసుకోవడం మరియు బోధించడం వలన
చాలా మందికి సత్యమైన వాక్యం అర్థం కావడం లేదు అంతే కాకుండా దేవుని నామానికి అగౌరవం తెచ్చే వారిగా జీవిస్తున్నారు.
ఈ వర్తమానముల ద్వారా అందరూ కాకపోయినా కొందరైనా అనగా దేవుని ఏర్పాటులోను, ఎన్నికలోను ఉన్నవారు
తప్పకుండా వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారముగా జీవిస్తారని ఆశిస్తూ మీ క్షేమం కోరి ప్రార్ధించే

మీ సహోదరుడు
పాస్టర్. B.KiranKumar

మన ఛానల్ తప్పక subscribe చేసుకోండి అలాగే లైక్ చేసి మరికొందరికి పరిచయం చేయండి.
మీ ద్వారా మరి కొందరికైనా ఈ కాలపు వర్తమానం తెలియజేయ బడుతుంది.
మన ఛానల్ ని వీక్షించిన మీ అందరికి మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు 🙏

మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి
మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి
మా ఫోన్ నంబర్ :- +917989483531, +919642762559

Amen.
God Bless You All