దేవుణ్ణి నమ్మటం అంటే వాక్యాన్ని నమ్మటం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా?. Msg by Mark Garu...
Автор: CHRIST TRUE GOSPEL
Загружено: 2025-10-30
Просмотров: 110
Praise the lord
Hii This is pastor B. Kiran Kumar
I'm God's evangelist
ఈ చివరి దినములలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు!
అత్య కాలంలో చాలా మంది పైకి భక్తిపరులుగా నటిస్తున్నారు
కారణం దేవుణ్ణి నమ్ముకున్నాము అనుకుంటున్నారు కానీ వాక్యానికి లోబడటం లేదు అంతా నాటకం. కనుక ఇప్పటి నుండి అయినా దయచేసి దేవుని వాక్యం ఈ కాలపు
వర్తమానం ద్వారా అందరూ కాకపోయినా కొందరైనా అనగా దేవుని ఏర్పాటులోను, ఎన్నికలోను ఉన్నవారు తప్పకుండా వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారముగా జీవిస్తారని ఆశిస్తూ మీ క్షేమం కోరి ప్రార్ధించే
మీ సహోదరుడు.
పాస్టర్. B. KiranKumar...
Amen.....
God Bless You All
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: