ll Logilla Village ll Kulla Village ll Akashamanta pandiri_Bhudevanta Arugu home ll
Автор: harshasriram77
Загружено: 2023-10-19
Просмотров: 517866
కూళ్ళ..... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని కె గంగవరం మండలానికి చెందిన ఒక అందమైన గ్రామం.....
ఒక వైపు గోదావరీ నదీ తీరం, మరో వైపు పచ్చని పంట పొలాలు.... మధ్యలో ఉన్న గ్రామం... కూళ్ళ అనే గ్రామం...
.
ఇక్కడ 200 సంవత్సరాల కాలం నాటి మండువా లోగిళ్ళు చాలా వున్నాయి .. అందుకే ఈ గ్రామాన్ని .....లోగిళ్ళ గ్రామం అని పిలుస్తూ ఉంటారు...
. సాధారణంగా... ఆకాశమంత పందిరి _భూదేవంత అరుగువేసి పెళ్ళిళ్ళు చేస్తాము అంటారు ... అటువంటి ఇల్లు ఇక్కడ చాలా వున్నాయి....
#harshasriram77 #village #godavari #konaseema#eastgodavari #andhrapradesh #house #westgodavari #kulla
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: