ఏపీలో ఇలాంటి దారుణాలా? | YS Jagan Fires on AP CM Chandrababu | వైయస్ జగన్ ట్వీట్ | RGK Analysis
Автор: RG News2023
Загружено: 2026-01-16
Просмотров: 131
ఏపీలో ఇలాంటి దారుణాలా? | YS Jagan Fires on AP CM Chandrababu | వైయస్ జగన్ ట్వీట్ | RGK Analysis @RGNews2023
Description
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ హత్య ఘటనపై వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఏపీలో ఇలాంటి దారుణమైన ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని జగన్ మండిపడ్డారు.
ఖర్చు సాధింపు చర్యల పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి పాలన చేయడం దారుణం అంటూ చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“మీ రెడ్ బుక్ పాలన ఎప్పటికీ కొనసాగదు… మీరు నాటిన విత్తనం ఫలితం అనుభవించక తప్పదు” అంటూ జగన్ చేసిన ట్వీట్ రాజకీయంగా సంచలనంగా మారింది.
👉 ఈ వీడియోలో
✔️ సాల్మన్ హత్య వెనుక రాజకీయ కోణం
✔️ జగన్ ట్వీట్‌లోని అంతరార్థం
✔️ చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు
✔️ కూటమి పాలన దిశపై పూర్తి విశ్లేషణ
RGK Analysis ప్రత్యేకంగా మీ కోసం.
📌 నిజాలు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి
👍 లైక్ చేయండి | 🔔 సబ్‌స్క్రైబ్ చేయండి | 💬 మీ అభిప్రాయం కామెంట్ చేయండి
#YSJagan
#SalmanMurder
#Gurazala
#RedBookGovernance
#ChandrababuNaidu
#APPolitics
#YSRCP
#CoalitionGovernment
#LawAndOrderFailure
#RGKAnalysis
#TeluguPoliticalNews
#APLatestNews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: