గ్రూప్స్ 1, 2, 3, 4 ఫలితాల్లో సత్తా చాటిన ప్రతిభ
Автор: Eenadu
Загружено: 2025-03-28
Просмотров: 20641
స్నేహితులంతా సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఇంజినీరింగ్ చదివినా తను మాత్రం పోటీ పరీక్షల వైపు అడుగేసింది. అందుకోసం క్యాంపస్ నియామకాల్లో కొలువును సైతం పక్కనపెట్టి పూర్తి సమయం పోటీ పరీక్షల సన్నద్ధతకే కేటాయించింది. ఎక్కడికి వెళ్లినా ఉద్యోగం చేయట్లేదా? ఏం చేస్తున్నావు? పెళ్లెప్పుడు? ఇవే ప్రశ్నలు పలకరించేవి. అవన్నీ నిరుత్సాహపరిచినా ఏమాత్రం తలొగ్గలేదు హైదరాబాద్‌కు చెందిన ప్రతిభ. బాల్యం నుంచే ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువ పెంచుకున్న ఆమె అందుకు తగ్గట్టుగా సన్నద్ధమైంది. కోచింగ్ లేకుండానే తెలంగాణ గ్రూప్స్ 1, 2, 3, 4 ఫలితాలు అన్నింటిలో ఉత్తీర్ణత సాధించి విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంది. గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రతిభ గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో.. #eenadunews #eenaduvarthalu #eenadu #telangananews #group1
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: