యేసయ్య నీ రూపం నాలోన ముద్రించుకున్నానుBy MK Dilwin 14 January 2026
Автор: Mk dilwins for jesus
Загружено: 2026-01-14
Просмотров: 8071
పల్లవి యేసయ్య నీ రూపము
నాలోనా ముద్రించుకున్నాను
యేసయ్య నీ ప్రేమ నా మదిలోన చెరగనీయను 2
ఎన్నడు నిన్ను మరువకుండా సాగిపోవాలని
ఎన్నడు నిన్ను విడువకుండా నిలిచిపోవాలని హృదయమంత నిదురించదు నీ కోసము
ప్రాణమంతా పరితపించెనునీ ప్రేమకు
యేసయ్య నీ రూపము నాలోనా ముదిరించుకున్నాను యేసయ్య నీ ప్రేమ నా మదిలోన చెరగనీయను
1చ: నీ స్వరమే నాహృదయానికి శాశ్వత గీతము
నీ చూపే నా ప్రాణానికి మధురకాంతమయ్య
నీవే నా ప్రియునివై నీ కౌగిలిలోనా బంధినయ్యాను
నీవే నా ప్రాణమై నా కలల బంధమయ్యావు
యేసయ్య నీ రూపం నాలోన ముద్రించికున్నాను యేసయ్య నీ ప్రేమ నా మదిలోన చెరగనీయను
2:చ నీ తాకిడే నా ఆత్మకు సంగీత నాదమయ్య
నీ వాక్యమే నా జీవానీకి మధుర తీరమయ్య2
మరువని గుర్తుగా నిలిచిపోయావు
మరణమైన విడదీయున నీతో నా బంధము
యేసయ్యా నీ రూపం నాలోన ముద్రించుకున్నాను యేసయ్య నీ ప్రేమ నా మదిలోనా చెరగనీయనుMk Dilwin Lyric tune song
ఈ నూతన సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన పాటను బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నాను
Mk Dilwin Lord Jesus Christ Church Visakhapatnam
kancharapalem mettu ph 8328154747, 9441073267 /14/1/2026
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: