ఆకాశమా నా తండ్రికి చెప్పమ్మా...Akashama Naa Thandriki Cheppamma song by mk dilwin 1/1/ 2024
Автор: Mk dilwins for jesus
Загружено: 2023-12-30
Просмотров: 1005728
పల్లవి : ఆకాశమా నా తండ్రికి చెప్పమ్మా
నీ కోక కుమారుడు ఉన్నాడని...
భులోకమా నా కబురే చెప్పమ్మా
నీ కోసమే ఎదురు చూస్తున్నాడని
తెలిసి తెలియక గాయపరిచాను నా తండ్రికీ నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలి పోతుంది.
ఆరాధనా ఆరాధనా నీ కోసమే నాన్న నా వేదన
ఆరాధనా ఆరాధనా నీ కోసమే నాన్న ఆలాపన
1చరణం:
చిన్నతనము నుంచి పెంచినా నీ ప్రేమ...
ఒంటరినై తలంచగ కన్నీటి కదవిన్న....
దీన స్థితి నుంచి నను వీడని బందమా....
నీ త్యగమే మరిచనేమో నను మన్నించుము నాన్న
సర్వలోకమా ఆలకించుమా పంచ భూతముల సాక్షిగా
నే ఛాటి చెబుతున్న నేనంటే నా తండ్రికీ ఎంతో ఇష్టమని
నా తండ్రీ అంటే నాకెంతో ఇష్టమని...
ఆరాధనా ఆరాధనా నీ కోసమే నాన్న నా వేదన
ఆరాధనా ఆరాధనా నీ కోసమే నాన్న ఆలాపన
2చరణం:
నా పాపలన్నిటిని క్షమించేను నీ ప్రేమ...
నా ప్రాణము బలిగా ఇచ్చిన తీరున ఓ నాన్న...
మరణస్థితి నుంచి బ్రతికించెను నీ కరుణా
నీవు తప్ప నాకిలలో ఎవరున్నారు నాన్న.....
అంతరంగమా ఆలకించుమా నాకున్న ధైర్యమే నా తండ్రి యేనమ్మా
నా తండ్రిని విడిచి నేను ఇంకా బ్రతలేనమ్మా
నా తండ్రి కొరకే ప్రాణమై కలవరమవుతున్న
ఆరాధన ఆరాధన నీకోసమే నాన్న నా వేదన
ఆరాధన ఆరాధన నీకోసమే నాన్న ఆలాపన.
(రచన: స్వర కల్పన
గానం బ్రదర్ ఎంకే దిల్విన్
youtube channel
mk dilwins for jesus
ph 9441073267 అరకు
విశాఖ, ఆంధ్ర ప్రదేశ్)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: