Gopala Gana Lola, Nee Kallaku Manasundi - Old Telugu Songs from Movie - Brathuke Oka Panduga - 1977
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-08-08
Просмотров: 36210
బ్రతుకే ఒక పండుగ - 1977 పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి P. సత్యానంద్ కథ, మాటలు రాసారు. కె.వి. మహదేవన్ గారి సంగీతంలో అన్ని సాంగ్స్ అప్పట్లో రేడియోలో ఎక్కవగా వచ్చేవి. "గోపాల గానలోల" పాట చాలా ఇష్టమయిన పాట. ఇదివరకే షేర్ చేశాను. (ఇందులో రాధికా కిరణ్ కళ్ళు లేని హీరయిన్) మిగతా సాంగ్స్ కూడా బాగుంటాయి. రమాప్రభ, సత్యప్రియ గారి మీద చిత్రీకరించిన "పడ్డావటే పిల్లా పడ్డావటే" సాంగ్ కూడా బాగుంటుంది. ఈ సాంగ్స్ పై మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : బ్రతుకే ఒక పండుగ - (May 6,1977)
నటీ నటులు : శ్రీధర్, సత్యప్రియ, చంద్రమోహన్, భవాని, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, నిర్మల, రమాప్రభ (ఆనంద్, రాధికా కిరణ్) నూతన హీరో హీరోయిన్
గీతాల రచయిత: ఆచార్యఆత్రేయ, కొడకండ్ల అప్పలాచార్య
సంగీతం : కె.వి. మహదేవన్
1. ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి - పి. సుశీల, ఎస్.పి. బాలు 00:00
2. గొంతు గుండెకు దగ్గరున్నది - పి. సుశీల 04:41
3. నీ కళ్ళకు మనసుంది ఆ మనసుకు - ఎస్.పి. బాలు,పి. సుశీల 09:10
4. పొతే పోరా నువ్వు కాకపొతే మరి లేరా - ఎల్.ఆర్. ఈశ్వరి 13:35
5. పడ్డావటే పిల్లా పడ్డావటే పడక - పి. సుశీల, బి. వసంత 17:38
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: