Old Telugu all songs and Story of Movie - Maa Bangarakka -1977
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-08-12
Просмотров: 39325
మా బంగారక్క - 1977 దాసరి నారాయణ రావు గారు కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కె.వి. మహాదేవన్ గారు చాలా మంచి పాటలను సమకూర్చారు. అన్ని పాటలు అప్పట్లో మారుమ్రోగి పోయేవి. ఇంతకు ముందు రెండు పాటలు నేను షేర్ చేశాను. ఈ మూవీకానీ పాటల వీడియోస్ కానీ ఎక్కడ లేవు. ఎందుకు మిస్ అయ్యాయో తెలియదు. సినిమా కథ, వివరాలు, పాటల lyrics కూడా లింక్ లో పెట్టాను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పాటల గురించి మీ కామెంట్స్ పెట్టండి.
చిత్రం: మా బంగారక్క - (May 20, 1977)
నటీ నటులు- మురళీమోహన్, శ్రీదేవి, ఈశ్వరరావు, సత్యనారాయణ, రమాప్రభ, అల్లు రామలింగయ్య, నిర్మల, నగేష్, కే వీ చలం
సంగీతం: కె.వి. మహాదేవన్
1. ఆకుపచ్చని కొమ్మల నడుమ - పి. సుశీల బృందం - రచన: డా. సినారె 00:00
2. నా హృదయం నాగార్జున సాగరం సాగే ప్రతీ తరంగం - ఎస్.పి. బాలు 03:05
3. సరియేది మనప్రేమకు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 06:31
4. దూరాన దూరాన తారా దీపం - జి. ఆనంద్ - రచన: దేవులపల్లి 10:00
5. సంతకెళ్ళి వచ్చే సరికి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 13:21
6. చేతవెన్నముద్ద చెంగల్వ - పి. సుశీల, రామకృష్ణ - రచన: డా. సినారె 16:35
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: