Yenadu Anukonidi, Cheppalanukunnanu, Doralevaro-Old Telugu songs from movie-Doralu Dongalu-1976
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-06-04
Просмотров: 51531
దొరలు దొంగలు, సత్యంగారి సంగీతంలో మల్లెమాలగారు రచించిన పాటలు చాలా ఉన్నాయి. కొన్ని పాటలు అందరికి తెలిసినవే. "ఏనాడు అనుకోనిది ఈనాడు నాదైనది" "చెప్పాలనుకున్నాను చెప్పలేకపోతున్నాను" అప్పట్లో మంచి హిట్స్ అన్ని పాటల లింక్ కూడా పెట్టాను separate గ కావాలనుకునేవారు download చేసుకోండి మీ కామెంట్స్ పెట్టండి. తెలిసిన వాళ్లకు షేర్ చెయ్యండి.
చిత్రం : దొరలు దొంగలు (May 6,1976)
నటీ నటులు: రామకృష్ణ, వాణిశ్రీ, రంగనాద్, శ్రీధర్, చంద్రమోహన్, మంజుభార్గవి
సంగీతం : సత్యం చెళ్ళపిళ్ళ
గీత రచయిత : మల్లె మాల
1. ఏనాడు అనుకోనిది ఈనాడు నాదైనది - ఎస్.పి. బాలు, పి. సుశీల
2. చెప్పాలనుకున్నాను చెప్పలేకపోతున్నాను - ఎస్.పి. బాలు, పి. సుశీల
3. దొరలెవరో దొంగలెవరో తెలుసుకుంటాను తెలియకపొతే - ఎస్.పి. బాలు కోరస్
4. పండు వెన్నెల తెల్లవార్లు కురిసి మెరిసింది (బిట్) - ఎస్.పి. బాలు, పి. సుశీల
5. ఓలయ్యో ఓలమ్మో ఈయాల మనకంతా పండుగ - పి. సుశీల బృందం
6. మందారమకరందము ఎలతేటికే సొంతము - ఎస్. జానకి
7. పెళ్లి అంటే మాటలుకాదోయి శ్రీరంగచారి పెళ్లి పెళ్లి అని - పి. సుశీల
8. తకిట తక తకిట .. ఉప్పు కారం ఒకటిగఉన్నా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
9. తన్నుతన్నుతన్ను మళ్ళి మళ్ళి తన్ను - ఎస్.పి. బాలు, పి. సుశీల
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: