Ee Geetham, Yennelantha - Old Telugu All Songs from Movie - Mahalakshmi-1980
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-09-05
Просмотров: 22570
మహాలక్ష్మి- 1980 శ్రీకుమారస్వామి ఫిలింస్ వారి ఈ సినిమాకి రాజాచంద్ర స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించగా సత్యం గారు మంచి సంగీతం అందించారు. మాటలు రాజశ్రీ (Writer) మరియు కొడకండ్ల అప్పలాచార్య వ్రాసారు. "ఈగీతం సంగీతం ఓ చెలీ నా జీవితం" పాట బాగా హిట్. మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా యూట్యూబ్ లో ఉన్నది. ఈ సాంగ్స్ పై మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : మహాలక్ష్మి- (February 20, 1980)
నటీ నటులు : శోభన్ బాబు, వాణిశ్రీ, సుభాషిణి, మోహనబాబు, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, రాజబాబు, రాజసులోచన, మమత
సంగీతం: సత్యం చెళ్ళపిళ్ళ
1. ఈగీతం సంగీతం ఓ చెలీ నా జీవితం నీ నీడలో నా - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె 00:00
2. యెన్నెలంతా యేరాయే నిద్దరంతా నీరాయే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 03:18
3. ఇన్నిన్ని కన్నెపూలు నన్నే రమ్మంటే ఏపువ్వు ఎన్నుకోను - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె 06:33
4. లోకానికిది మేలుకొలుపు లోకేశ్వరి మేలుకొలుపు - పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ 09:49
5. అల్లరిచేసే ఊహల్లో ఆశలు మెరిసే కన్నుల్లోనీవే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 12:50
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: