గుండె లోతుల్లో దాచినావయ్యాllనూతన భజన/ స్తుతి గీతంll గురు శ్రీ జీవన్ బాబుll గురు శ్రీ ప్రేమ్ కుమార్
Автор: God is Love💞
Загружено: 2025-01-29
Просмотров: 17830
గుండె లోతుల్లో దాచినావయ్యా
నూతన స్తుతి గీతం
గురు శ్రీ జీవన్ బాబు గురు శ్రీ ప్రేమ్ కుమార్ గురు శ్రీ రాజేష్
#god
#bibleverse
#jesus
#love
#christmas
#allthetimegodisgood
#Frjeevanbabu
##frypremakumar
#godislove
#prayer
#praisethelord .#worship
పల్లవి:
స్తుతియునీకే మహిమ నీకే ఘనత నీకే
నా యేసయ్య
స్తోత్రం నీకే సకలం నీకే సర్వం నీకే నా యేసయ్య
మంచి కాపరి నా యేసయ్య
గొప్ప మేలులు చేశావయ్యా
"ఆరాధన"(4)
1)చరణం: ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చినావయ్య మంచి దేవుడా
కష్టకాలంలో స్నేహితునిగా కాచినావయ్య గొప్ప దేవుడా
నీ జాలి నీ ప్రేమ నీ కరుణ అనంతముగా..
"ఆరాధన"(4)
2) చరణం: ఎన్నడవిడిపోని ప్రేమ బంధమై దాచినావయ్య గుండె లోతున
నా ప్రతి అడుగుల్లో అగ్నిస్తంభమై కదలక నిలిచావు అని దిక్కుల
నీ తోడు నీ శక్తి నీ అండ నాతో ఉండగా.. "ఆరాధన"(4)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: