దొండ సాగుతో ఏడాది పొడవునా ఆదాయం | ivy gourd farming
Автор: భూమిపుత్ర
Загружено: 2022-07-06
Просмотров: 16827
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
నల్లగొండ జిల్లా, పెద్దవూర మండలం, ఊట్ల పల్లికి చెందిన రైతు గజ్జెల లింగారెడ్డి తనకున్న వ్యవసాయ భూమిలో 4 ఎకరాల విస్తీర్ణంలో దొండ సాగు చేస్తున్నారు. రైతు ఎలాంటి తీవ్ర సమస్యను ఎదుర్కోకుండానే దొండ సాగుతో నిత్యం ఆదాయం పొందొచ్చని ఆయన తన అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు. తోటను నాటిని యాభై రోజుల్లో.. మొత్తంగా తొంభై రోజుల్లో ఫల సాయం అందుబాటులోకి వస్తుందని, ఏడాది పొడవునా ఆదాయం పొందవచ్చని వివరించారు. పెద్దగా చీడ పీడల సమస్య కూడా ఉండదన్న ఆయన మార్కెట్ మాత్రం కచ్చింతగా లేదని, కోల్డ్ స్టోరేజీ అవకాశం కల్పిస్తే దొండ రైతుకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
.
Title : దొండ సాగుతో ఏడాది పొడవునా ఆదాయం | ivy gourd farming
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhumiputhra telugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
𝕯𝖎𝖘𝖈𝖑𝖆𝖎𝖒𝖊𝖗 : భూమిపుత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి అనుభవాలు. అవి వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వివిధ వ్యాపార సంస్థల పేర్లతోప్రసారమయ్యే ఉత్పత్తులు.. వాటి పనితీరుకు భూమిపుత్ర బాధ్యత వహించదు. రైతులు ఆచరణలో పెట్టేముందు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకోవాలి.
#bhoomiputhratelugu #ivygaurdfarmingintelugu #దొండసాగు
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: