Independence Day Speech In Telugu 2025 | Speech On Independence Day 2025 | August 15 Speech 2025
Автор: It's me mani official
Загружено: 2025-08-11
Просмотров: 10090
Independence Day Speech In Telugu 2025 | Speech On Independence Day 2025 | August 15 Speech 2025
#independencedayspeech2025
#speechonindependenceday
#august15speech
#motivationalvideo
Follow Me On Youtube;-
@annamaniperikala1477
స్వాతంత్ర దినోత్సవం ఉపన్యాసం:-
ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మన దేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది?.. మనం స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా జరుపుకోవాలి?.. స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన దేశభక్తులను గురించి తెలుసుకుందాం.
మన దేశానికి శ్రావ్య ఎలా వచ్చింది?
20000 సంవత్సరాలుగా బ్రిటిష్ వారి బానిసత్వం లో బ్రతుకుతున్న మన దేశాన్ని దేశ ప్రజల్ని బ్రిటిష్ వారి చర నుండి విడిపించడానికి అనేకమంది మహనీయులు తమ దన- మాన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, అనేక ఉద్యమాలు విప్లవాలు- పోరాటాలు జరిపిన అనంతరం మనకు స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15- 1947 లో మన దేశాన్ని విడిచి తెల్లవారు వెళ్ళిన అనంతరం మనకు స్వతంత్రం లభించింది... మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, పొగుటూరి ప్రకాశం పంతులు మరియు అల్లూరి సీతారామరాజు వంటి వేలాదిమంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం నిర్విరామ కృషి చేశారు.
రాయప్రోలు సుబ్బారావు- దేశభక్తి గేయం:-
ఏ దేశమేగినా
ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా
ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి
భూమి భారతిని
నిలుపరా నీ జాతి
నిండు గౌరవము
స్వాతంత్ర పోరాటంలో పోరాడిన అనేకమందిలో ఒక దేశభక్తుడిని గురించి మనం తెలుసుకుందాం.
చంద్రశేఖర్ ఆజాద్- కు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో భారత ప్రజలందరూ బ్రిటిష్ వారికి ఏ పనులలోను సహకరించకుండా వారిని boy caught చేస్తున్నారు. ఆ సమయంలో ఆజాద్ కూడా తాను చదువుతున్న కళాశాల ముందు కూర్చుని సమ్మె బించి ప్రారంభించాడు.. అప్పుడు బ్రిటిష్ సైనికులు వచ్చి అతని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు నిలిపారు.. ఏమాత్రం భయం లేకుండా ఈవిగా ధైర్యంతో నిలబడి ఉన్నాడు. నీ పేరేమిటి అని ప్రశ్నించగా ఆజాద్ అని చెప్పారు. నీ తండ్రి పేరు ఏమిటి అని అడగగా స్వాధీన్ అని చెప్పాడు. ఆజాద్ అంటే స్వాతంత్రం అని, అర్థం... నీ ఇల్లు ఎక్కడ అని అడిగితే భారతదేశమే నా ఇల్లు అని సమాధానం చెప్పాడు. అతనికి 15 రోజుల కారాగార శిక్షను, 16 కొరడా దెబ్బలను విధించారు. కొరడా దెబ్బల కొడుతున్నప్పుడు శరీరం చేర్చబడి రక్తం కారుతున్న వందేమాతరం -జై హింద్ అంటూ పడిపోయాడు. ఆరోజు నుండి ఆజాద్ కు చంద్రశేఖర్ ఆధ్యాత్మిక పేరు వచ్చింది.. ఆజాద్ ఆ 15 సంవత్సరాల వయసులోని తాను ఇంకెప్పుడు బ్రిటిష్ సైన్యానికి పట్టు పడకూడదు అని తీర్మానించుకున్నాడు.
చంద్రశేఖర్ ఆజాద్ విప్లవాలను చేయడం ద్వారా పోరాటాలను చేయడం ద్వారా బ్రిటిష్ వారిని ఎదిరించాడు.. త్ వంటి విప్లవకారులతో కలిసి అనేక విప్లవాలను చేశాడు. . పార్లమెంటులో బాంబులు వేసినందుకు గాను భగత్ సింగ్ కు ఉరి శిక్షణ విధించింది... భగత్ సింగ్ ఎలాగైనా రక్షించాలని ఉద్దేశంతో ఆజాద్ తన స్నేహితులతో కలిసి ఒక పార్కులో సమావేశం ఏర్పాటు చేశాడు.. అప్పుడు బ్రిటిష్ సైన్యం ఆ పార్కులు ముట్టడించింది. ఆజాద్ తన వద్ద ఉన్న ఆయుధాలతో వారితో పోరాడాడు.. తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి.. ఒక తూటా ఆజాద్ తొడలోకి దిగింది.. ఇక అతను వారికి పట్టుబడే సమయం వచ్చింది అని భావించిన ఆజాద్ తన గన్ లో ఉన్న ఒకే ఒక బుల్లెట్ ను తన తల వద్ద పెట్టుకొని పేల్చుకొని చనిపోయాడు.
ముగింపు:- ఈ విధంగా ఎంతో మంది అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన కృషి ఫలితంగా మనకు వచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం మన దేశం పట్ల గౌరవాన్ని, ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, నేటి తరాల వారికి వారి యొక్క గొప్పతనాన్ని తెలియ చెప్పాలి. జాతి, మత, కుల వివక్షతలను వీడి మనమంతా భారతీయులం అనే సమస్య భావనను కలిగి ఉండాలి.🙏🙏🙏
🇽🇰🇸🇷🇸🇷🇳🇺🇵🇼🇲🇹🇦🇮🇦🇮🇩🇯🇫🇯🇬🇮🇱🇸🇱🇸🇲🇬🇲🇬🇲🇬🇲🇶🇲🇶🇲🇶🇧🇼🇧🇼🇲🇼🇳🇪🇳🇪
#mahatmagandhi
#chandrasekharazad
#jawaharlalnehru
#bhagatsingh
#allurisitaramaraju
#ambedkar
TAGS
independence day speech in telugu 2025
independence day speech telugu lo
independence day gurinchi speech
independence day speech telugu
telugu independence day speech
telugu lo independence day speech
independence day speech telugu 2025
independence day speech in telugu 10 lines
independence day speech in telugu writing
independence day speech in telugu 2024
independence day speech in telugu easy
independence day speech in telugu small
independence day speech in telugu for teachers
independence day speech in telugu 5 lines
#ambedkar Biography
• B. R. Ambedkar Biography In Telugu | Ambed...
#mahatmagandhi biography
• Видео
#childrensdayspeech
• Children's Day Speech In Telugu { Speech O...
#motivational videos
• టీచర్ ని చంపేసిన స్టూడెంట్స్ | Rayachoti U...
• ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన వీడియో | A m...
#psychology classes
• రక్షక తంత్రాలు | Defence Mechanism | Psych...
• TET & DSC PSYCHOLOGY-2025 || సంఘర్షణలు - ర...
#biblequiz videos
• Bible Quiz In Telugu | Telugu Bible Quiz |...
• Bible Quiz In Telugu | Telugu Bible Quiz |...
• Bible Quiz In Telugu | యోహాను సువార్త | Bi...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: