ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా...Video song || Lyric Dr Manda Bhaskar Yadav ||Singer Srilatha
Автор: ManaTv Talent Show
Загружено: 2024-08-13
Просмотров: 90145
ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఇండిపెండెన్స్ స్పెషల్ సాంగ్ ....
నిర్మత:-మంద లావణ్య భాస్కర్ యాదవ్
రచన:- డాక్టర్ మంద భాస్కర్ యాదవ్
సింగర్:- శ్రీలత ఆరెపల్లి
కోరస్:- సుధా రజిని
సంగీతం:- పిట్టల రమేష్
presented by mrv Teja brothers
@ManaTvMusic
@ManaTvTalentShow
@ManaTvFolks
#independence Day Patriotic video song
#independence Day latest Patriotic song
#independence Day trending Patriotic song
#independence Day special Patriotic song
#lyric writer Dr Yadav independence Day song
#singer srilatha arapalli independence Day song
#Telugu independence Day special song
#Telugu independence Day song
#Telugu sensational independence Day song
#Telugu fantastic independence Day song
#Telugu extraordinary independence Day song
#Telugu sensational Patriotic song
పల్లవి :-ఎగరాలి ఎగరాలి మన దేశ జెండా.........
నింగిలో రెపరెప మువ్వన్నెల జెండా...
మహనీయుల స్ఫూర్తి నింపే జెండా....
అమరుల త్యాగాల ప్రతిరూపమై ఎగిరే జండా....
చరణం:- గుండె గుండెలో దేశభక్తి నింపె జెండా...
దేశ ఖ్యాతిని కీర్తిని గగనాన నిలిపే జెండా...
జెండా జండా మనజాతీయ జెండా....
జాతిని ఏకం చేసి నడిపించే జెండా....
చరణం:-త్యాగధనుల త్యాగాల ఫలితమె జెండా....
అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర జెండా...
వీరుల దీరులా పోరాట ఫలితమే జెండా...
విశ్వ జగతికే మణి మకుటం ఎగిరే జెండా...
చరణం:- ఊరువాడ ఉత్సాహమె నింపే జెండా....
దేశ ప్రజలంతా ఏకమై ఎగిరేసే జెండా....
ప్రతి ఇంటా ప్రతి నోట ప్రతిధ్వనించే...
జాతీయ భావం జాతీయగీతమై ఎగిరే జెండా
ప్రతి ఇంట ప్రతి నోటా జాతీయ గీతం
దిక్కులన్నీ పిక్కటిల్లేల ప్రతి ధ్వనించే జాతీయ భావం.....
చరణం:- సమతను మమతను సాటే జెండా...
సంబరాలతో అంబరాన్ని తాకే జండా...
జనమంత ఘనముగా జరిపే పండగ
జాతి ఒక్కటిగ మనం ఏకమై ఎగిరేసే జెండా.....
చరణం:-పేద ధనిక కులమతమన్నదే లేక
అందరిలో ఐక్యతను చాటే జండా
గుండె గుండెలో దేశభక్తిని నింపి
దేశ ఖ్యాతి కీర్తిని గగనాన నిలిపే జండా...
చరణం:- భరతమాత బానిస సంకెళ్లు తెంచుటకు
ఉగ్రరూపము దాల్చి విజృంభించి....
ధైర్య సాహసాల ఫలితమే ఈ జెండా
భావిభారత పౌరులు ఎగిరేసే జండా...
స్పందించే హృదయం
డాక్టర్ మంద భాస్కర్ యాదవ్
సహజకవి సామాజిక రచయిత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సాహిత్య అవార్డు గ్రహీత
తెలంగాణ సాంస్కృతిక కళాకారుల
సంక్షేమ సంఘం వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడు
9849483919-9133119919
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: