Back to School - Sri Chaitanya Gurukula Vidyalayam 1994 Batch Reunion | 31 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసాం
Автор: ADR Film Factory
Загружено: 2025-06-04
Просмотров: 2027
Sri chaitanya gurukula vidyalayam song
Lyrics - Allapuram Damodar[ADR]
Music & Singing - Raghunandan
ADR FILM FACTORY
9848977925
గౌరవనీయులు,
ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి, సహపాఠులకు మరియు హాజరైన ప్రతి ఒక్కరికి,
1993-94 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడంలో మీ అందరి సహకారం, స్ఫూర్తిదాయక హాజరు, మరియు ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఈ పునర్మిలనం మాకు బాల్యం నుండి కురిసిన జ్ఞాపకాల జలపాతం. మాకు బోధించిన ప్రతి పాఠం, చూపిన దారిలో ప్రతి అడుగు, మీరు మాకు అందించిన విద్య – ఇవన్నీ ఈరోజు మాకున్న స్థాయికి కారణాలు.
SUBSCRIBE OUR ADR FILM FACTORY
/ adrfilmfactory
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: