Tvaraloo Ranunna Messaiah ( త్వరలో రానున్న మెస్సయ్యా ) | Latest Telugu Christian Song | Jesus Songs
Автор: Prince of God
Загружено: 2024-08-31
Просмотров: 13600
this video belongs to god song jesus songs yesayya sad and meaning full song pls watch and support subscribe tq all
Producer ;Sis:Nishanam Jyothi Princess
Music : Akhilesh Gogu
Singer: Kommu Narasimha
Lyrics : Kommu Narasimha
Lyrics : Kadari Vamsi
Lyrics : Prince Raj
chorus: Kommu Narasimha
chorus:Mamatha Ramesh
Editor : Bhoopal (ib)
Editor: Prince Raj
Lyrics:
పల్లవి:
రక్షకుడా ఓ యేసయ్య
నాకై త్వరలో రానున్న మెస్సయ్య
పరిశుద్దుడ ఓ యేసయ్యా
నా కోసం పరలోకం విడిచి వస్తున్నావా
నీ రాకడ సమీపించె రోజులివి
నా బ్రతుకును సరిచేయరావా
నా జీవితం ఈ లోకం చూసి
నను హేళన చేస్తున్నదయ్యా
నీ దర్శన భాగ్యం నాకివ్వరాదా
నా పాపము కడిగి నను సరిచేయరావా
చరణం:1
లోకాశలకు లొంగిపోతిని
పలుబాధలతో కృంగిపోతినే
నీ రాకడనే ఎరుగనైతిని
నిర్లక్ష్యము ఛేసి నిన్నుమరచిపోతినే
నీ ప్రేమకే నేను లొంగకుంటిని
నీ ఆశలను పక్కనెడితినే
పలుమార్లు బాదించిన ఓర్చుకుంటివి
ప్రతిసారి హింసించిన ప్రేమించితివే
నేనులేవలేకపోతున్నా యేసయ్య
నను లేవనెత్తాగా రావా యేసయ్య
చరణం:2
సైతానుకే నేను స్తానమిస్తిని
సర్వము నేను కోల్పోతినే
నీ కార్యములే నెరవేర్చకుంటిని
పాపము చేసి నేను పట్టబడితినే
నీ వాక్యము కే విలువియ్యనైతిని
ఎనలేని నీ ప్రేమకు దూరమైతినే
నిత్యుడైన తండ్రి ప్రేమ చూసికూడ
నిత్యము నిను ఎంతగానో విసిగించితినే
నిను చేరలేక పోతున్నానేసయ్య
నన్ను చేర్చుకొనగారావా యేసయ్యా
చరణం:3
నీ శాశ్వత ప్రేమను నేను కోల్పోతినే
ఏమిచ్చి కొనగలను నా యేసయ్య
కాలమే కాదంటూ నను వెలివేసిన
నీ హక్కున చేర్చుకొని వెలుగునిస్తివయ్య
నీ కనికరమును చూపు యేసయ్య
నాపై కరుణ చూపగా రావా యేసయ్యా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: