తెల్లవారెను నా హృదయంలో || Telugu Christian Songs || K.David Raju
Автор: THE WISDOM OF BIBLE MINISTRIES
Загружено: 2026-01-21
Просмотров: 263
తెల్ల వారెను నా హృదయములో .. క్రీస్తు అనే జండా ఎగిరెను ...

ఒక క్రొత్త ప్రపంచం నా కండ్లకు కనబడెను...ఒక క్రొత్త ప్రపంచం నా కండ్లకు కనబడెనూ ...ఆఆఆఆఆ....
నా బ్రతుకు నిండా ఎండ తగిలి నే మండిపోతే....నా హృదయం కమిలి వాడిపోయింది ...
నా బ్రతుకు నిండా ఎండ తగిలి నే మండిపోతే....నా హృదయం కమిలి వాడిపోయిందీ ...
చల్లని దేవుని వాక్యాల చిరువాన జల్లులు పడి ...అది నవ జీవంతో కళకళ లాడిందీ.... (2)
తెల్ల వారెను నా హృదయములో .. క్రీస్తు అనే జండా ఎగిరెను ...
తెల్ల వారెను నా హృదయములో .. క్రీస్తు అనే జండా ఎగిరెను ...
ఒక క్రొత్త ప్రపంచం నా కండ్లకు కనబడెను...ఒక క్రొత్త ప్రపంచం నా కండ్లకు కనబడెనూ ...ఆఆఆఆఆ....
ఒక చీకటి సమయాన సువార్త వెలుగు ప్రకాశం ...నా హృదయా తలుపును తట్టింది...

గొప్ప దేవుని మహిమ నా చుట్టు ప్రకాశించగానే.... పాప చీకటి తొలిగి ఆత్మ దైర్యం నాలో నిండిందీ .... (2)
తెల్ల వారెను నా హృదయములో .. క్రీస్తు అనే జండా ఎగిరెను ...
తెల్ల వారెను నా హృదయములో .. క్రీస్తు అనే జండా ఎగిరెను ...
ఒక క్రొత్త ప్రపంచం నా కండ్లకు కనబడెను...ఒక క్రొత్త ప్రపంచం నా కండ్లకు కనబడెనూ ...ఆఆఆఆఆ....
పచ్చిక బయలుల్లో నిశ్చల జలాల వెంట నేను .. ఆత్మీయ సహవాసాన్ని అనుభవించాను ...
పచ్చిక బయలుల్లో నిశ్చల జలాల వెంట నేను .. ఆత్మీయ సహవాసాన్ని అనుభవించాను .
ప్రతి విధ చీకటి చిన్నాభిన్నమై పారిపోయింది... అలసిన నా నయనాలు ఉదయాన్ని చూశాయీ...(2)
తెల్ల వారెను నా హృదయములో .. క్రీస్తు అనే జండా ఎగిరెను ...
తెల్ల వారెను నా హృదయములో .. క్రీస్తు అనే జండా ఎగిరెను ...
ఒక క్రొత్త ప్రపంచం నా కండ్లకు కనబడెను...ఒక క్రొత్త ప్రపంచం నా కండ్లకు కనబడెనూ ...ఆఆఆఆఆ....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: