బోధనా దశలు | పూర్వ, పరస్పర & చర్యాంతర దశలు | TET Pedagogy Telugu
Автор: TELUGUBADI@2025
Загружено: 2026-01-08
Просмотров: 24
ఈ వీడియోలో బోధనా దశలు (Phases of Teaching) అయిన
పూర్వ చర్యా దశ, పరస్పర చర్యా దశ, చర్యాంతర దశలను
TET, DSC, CTET, TRT పరీక్షల దృష్ట్యా స్పష్టంగా వివరించాము.
ఈ వీడియోలో మీరు నేర్చుకునే అంశాలు:
✔️ బోధనా దశలు అంటే ఏమిటి?
✔️ పూర్వ చర్యా దశ – లక్ష్య నిర్ధారణ, ప్రణాళిక
✔️ పరస్పర చర్యా దశ – ఉపాధ్యాయ–విద్యార్థి పరస్పరం
✔️ చర్యాంతర దశ – మూల్యాంకనం, ప్రతిపుష్టి
✔️ ప్రతి దశలో ఉపాధ్యాయుడి పాత్ర
✔️ Exam Oriented MCQs with Explanation
ఈ టాపిక్ Pedagogy విభాగంలో తరచుగా ప్రశ్నలుగా వస్తుంది.
📌 TET Paper-1 & Paper-2 అభ్యర్థులకు అత్యంత ఉపయోగకరం
📌 కాన్సెప్ట్ క్లారిటీ + MCQs కోసం ఈ వీడియో తప్పక చూడండి
👉 వీడియో నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe 🔔 చేయండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: