చిలగడ దుంపలు తో రుచికరమైన పచ్చడి.
Автор: Lakshmi Jammi
Загружено: 2025-11-17
Просмотров: 241
చిలగడ దుంపలు తో చేసే పచ్చడి .
కావలసినవి.చిలగడదుంపలు ముక్కలు 1కప్పు.
4ఎండుమిర్చి.4. పచ్చి మిరపకాయలు.చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. 1/2 చెంచాడుఇంగువ,1/2చెంచాడు మెంతులు.ఆవాలు.
కరివేపాకు, మినపప్పు,కొత్తిమిర.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: