ఒంటరి పిచ్చుక
Автор: Gabriel Raj
Загружено: 2024-12-02
Просмотров: 36
ప్రియ విశ్వాసీ, విశ్రాంతి లేని స్థితిలో ఉన్నావా? అభద్రతా భావంతో ఉన్నావా? ఒంటరితనముతో బాధ పడుతున్నావా? ఏ విలువ లేని జీవితం కదా నాది అనుకుంటున్నావా? అయితే దేవుడు మనలను తన స్వాస్థ్యముగా చేసుకుని, మనకు విశ్రాంతిని, భద్రతను అనుగ్రహించి, మన ఒంటరితనంలో ఆదరణను అనుగ్రహించి, ఏ విలువ లేని మన జీవితాలకు విలువను చేకూర్చాడు అని ఎరిగి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: