ఎఫెసు సంఘం (ప్రేమ కోల్పోయిన సంఘం)
Автор: Gabriel Raj
Загружено: 2025-10-26
Просмотров: 21
ఎఫెమి అనే పదం నుండి ఎఫెసు అనుమాట వచ్చింది. ఎఫెసు అనగా వదలబడినది అని అర్ధము. ఈ సంఘ కాలము క్రీస్తు శకం 70 నుంచి 120 వ సంవత్సరం వరకు. ఎఫెసు ఆసియాలోని ముఖ్యనగరం. ఈ సంఘం చాలా కష్టపడి పని చేసిన సంఘం. బాగా అభివృద్ధి చెందిన సంఘం. కానీ ఈ రోజు ఉనికిలో లేదు. కారణాలు ఈ ఉత్తరంలో వ్రాయబడ్డాయి. ఆ విషయాలు ధ్యానం చేసి మన జీవితాలకు అన్వయించుకుని, పరీక్షించుకుని, సరిచేసుకుందాం!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: