lనిన్ను పోనిచ్చెదన సీతారామlహార్మోనిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారుl గాయకుడు కృష్ణ గారుlఓర్వకల్లు పోటీలు
Автор: Bajana bhaktha(భజన భక్త) youtube channel
Загружено: 2025-06-10
Просмотров: 2383
నిన్ను పోనిచ్చెదన సీతారామ భజన సాంగ్....
ఇలాంటి సరికొత్త భజన పాటలు కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పదిమందికి షేర్ చేయగలరు...
subscribe @sekharreddy9999 .......
లిరిక్స్ 🌹🌹🌹🌹🌹🌹
రాగం:- మద్యమావతి
తాళం:-తిస్రగతి (ఏక)
హార్మోనిస్ట్: శ్రీనివాస రెడ్డి గారు
గాయకుడు: కృష్ణ
భజన బృందం:- శ్రీ వెంకటేశ్వర భజన బృందం శంకరాపురం
బేతంచెర్ల మండలం
పాట:-
నిన్ను పోనిచ్చెదనా సీతారామ
నిన్ను పోనిచ్చెదనా
నన్ను రక్షింపగా ఎన్నివిధములనా
కన్నులాన రామా రామా
రట్టుచేసి నిన్ను అరికట్టదునింకా
దిక్కు గలిగితే మొర పెట్టుకోరా
గట్టిగా నీ పాద కమలము లెప్పుడు
పట్టి నా మదిలో కట్టి వేయుదు రామా
మావాడవని మొగమాటము లేకుండా
సేవ జేసి రవ్వ చేయుదురా రామా
నీవు భద్రాచల నిలయుడవై నన్ను
కావవయ్యా రామదాస విలాసా
శ్రీరామ జయరామ జయజయ రామా
రామా..... శ్రీరామా......
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: