lవివిధ వేద గోచర వెంకటేశ్వర l రేవతి రాగం ఏకతాళం l subscribe
Автор: Bajana bhaktha(భజన భక్త) youtube channel
Загружено: 2025-07-12
Просмотров: 814
వివిధ వేద గోచర వెంకటేశ్వర భజన సాంగ్
ఇలాంటి మరిన్ని భజన పాటలు కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పదిమందికి షేర్ చేయండి
subscribe @sekharreddy9999
like 👍👍👍👍👍👍👍
share 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
comment 💐💐💐💐💐💐💐💐💐💐💐
తెలుగు లిరిక్స్ 🌹🌹🌹🌹🌹🌹🌹
రేవతి రాగం : ఏక తాళం
సాకి :- గోవింధా...గోవింధా...గోవింధా...
పల్లవి :- వివిధ వేద గోచరా వేంకటేశ్వరా
మధుర భక్తా మందిరా శ్యామ సుందరా
కమలనయన గరుడ గమన కల్మషహరణా
నాగషయణ నారాయణ జ్ఞానా భరణా. l వివిధ l
చరణం:- శృంగముల పొంగులలో సుందరాంగా
నింగి రంగు భంగిమల రంగ రంగా
అంగరంగ విభవలక్మి అంతరంగా
అలమేలు మంగ అమర ప్రేమశృంగా. l వివిధ l
చరణం:- దాసులనే దరిచేర్చే దర్మ శీల
సామజమే సఖలమనే గాన లోలా
అందరిని ఆదరించు నందబాలా
కలకాలం అలరుసిరుల నీదులీలా. l వివిధ l
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: