ఒక్కసారి ఇలా చేసి చూడండి తక్కువ నూనెతో జిగురు లేని బెండకాయ నువ్వుల కారం ఫ్రై |Bendakaya nuvvula fry
Автор: VANI.2.0
Загружено: 2025-12-15
Просмотров: 104
ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తక్కువ నూనెతో జిగురు లేని బెండకాయ నువ్వుల ఫ్రై. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ విధంగా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపించాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏ విధంగా వచ్చిందని అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ పెట్టండి.
🪄కావలసిన పదార్థాలు
👉బెండకాయ
👉నువ్వులు
👉ఉప్పు ,కారం
👉వెల్లుల్లి రెబ్బలు, పసుపు
👉నూనె , పసుపు
👉పోపుదినుసులు
👉ఉల్లిపాయ, పచ్చిమిర్చి
👉ధనియా పౌడర్
Bendakayafry# bendakayanuvvulakaram#
bendinuvvulafry#cooking# easy#spicy# tasty # food#bendakayanuvvulavelullikaram# homemade# dailylife # intelugu#VANI.2.0
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: