పొడి పొడి లాడుతూ ఉండే గోధుమ రవ్వ ఉప్మా| ఇలా చేశారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం|
Автор: VANI.2.0
Загружено: 2025-12-01
Просмотров: 224
గోధుమ రవ్వ ఉప్మా ఇలా చేశారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఉప్మా చాలా పొడిపొడి లాడుతూ అయితే వస్తుంది. ఏ విధంగా చేయాలి అనేది అయితే నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో అయితే నేను వీడియోలో అయితే చూపించాను .మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి .పొడిపొడి లాడుతూ ఉండే ఉప్మా అని ఒకసారి ట్రై చేసి చూడండి.
👉కావలసిన పదార్థాలు
🪄గోధుమ రవ్వ
🪄పల్లీలు
🪄క్యారెట్, టమాటో
🪄పచ్చిమిర్చి, కరివేపాకు
🪄ఉల్లిపాయ
🪄నూనె, నెయ్యి
🪄పోపుదినుసులు
🪄బిర్యానీ ఆకు,పచ్చిశనగపప్పు
Godumaravvaupma# easy #tasty# cooking# food# breakfast recipe # podiupma#healthy# intelugu# vantalu# godumaupma# quickrecipe# homemade #VANI.2.0
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: