పులిబొంగరం నోరూరించే పులుపు కార రుచి Pulibongaram Recipe in Telugu Vantaarogyam Made with Clipcham
Автор: VantaAarogyam
Загружено: 2026-01-16
Просмотров: 67
ఈ వీడియోలో మనం గ్రామీణ స్టైల్‌లో చేసే ఎంతో రుచికరమైన పులిబొంగరం ఎలా తయారు చేయాలో చూద్దాం.
పులుపు, కారం, వగరు రుచులతో అద్భుతంగా ఉండే ఈ పులిబొంగరం అన్నంతో కానీ, రాగి సంగటితో కానీ చాలా బాగా సరిపోతుంది.
తక్కువ పదార్థాలతో, ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఈ స్పెషల్ రెసిపీని తప్పక ట్రై చేయండి.
వీడియో నచ్చితే 👍 Like చేయండి, Share చేయండి, ఇంకా ఇలాంటి రెసిపీల కోసం vantaaarogyam ఛానల్‌ని Subscribe చేయండి 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: