పుదీనా పచ్చడి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది 🌿 | Pudina Pachadi in Telugu | vantaaarogyam
Автор: VantaAarogyam
Загружено: 2026-01-04
Просмотров: 413
ఈ వీడియోలో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పుదీనా పచ్చడి (Pudina Pachadi) ని చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూపించాను.
పుదీనా పచ్చడి అన్నంతో, ఇడ్లీ, దోస, ఉప్మాతో చాలా రుచిగా ఉంటుంది.
ఇది జీర్ణక్రియకు మంచిది, శరీరానికి చల్లదనం ఇస్తుంది.
ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల కోసం
👉 vantaaarogyam ఛానల్‌ను Subscribe చేయండి
👍 వీడియో నచ్చితే Like, Share చేయండి
#PudinaPachadi #TeluguRecipes #Vantaarogyam
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: