Paralokamu Naa Desamu - 2 Peter
Автор: Heavenly Grace Indian Church
Загружено: 2020-04-20
Просмотров: 5700
Music By: Bro.Sharath Vattikuti
Heavenly Grace Indian Church |
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
పల్లవి : పరలోకము నా దేశము - పరదేశి నేనిల
మాయలోకమేగా - నేను యాత్రికుడను (2)
1. ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును || పరలోకము ||
2. దూతలు పాడుచుందురు - పరమందున
దీవారత్రములందు పాడుచుందురు
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము || పరలోకము ||
3. రక్షకుని చెంతకు - యెప్పుడేగెదను
వీక్షించెద నెప్పుడు - నాదు ప్రియుని
కాక్షించెద నా మదిలో - ఆయన చెంతనుండ || పరలోకము ||
4. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్
అగుపడు చున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను – పరిశుద్ధులెల్లరిన్ || పరలోకము ||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: