నడుమునొప్పి, మెడనొప్పి రాకుండా చెక్ పెట్టొచ్చు I Back Pain Neck Pain Prevention Telugu I Dr Bakhtiar
Автор: 3tv Network
Загружено: 2025-09-26
Просмотров: 123837
ప్రస్తుత డెస్క్ టాప్, మొబైల్స్ శకంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నడుమునొప్పి మెడనొప్పి సమస్యలు తీవ్రంగా వస్తున్నాయి. మనం కూర్చునే తీరు, మనం మొబైల్ వాడే విధానం, మనం పడుకునే పద్ధతి, మనం వాడే దిండు.. ఇంకా మనం తినే ఆహారం ఇవన్నీ కలిపి మనలో చాలామందికి ఈ నడుమునొప్పి, మెడనొప్పి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ మెడిసిన్ విభాగంలో 40 ఏళ్లుగా పనిచేస్తున్న వైద్యులు, అలాగే దాదాపు 25000 వెన్నుపూస సర్జరీలను తప్పించిన వైద్యుడు డాక్టర్ భక్తీయార్ చౌదరి నడుము, మెడ సమస్యలు రాకుండా మన జీవనశైలిని ఎలా ఉంచుకోవాలో చెబుతున్నారు ఈ వీడియోలో. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేయండి! మీకు తెలిసిన వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థాంక్యూ.
#backpain #neckpain #pain @3tvnetwork
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: