ఈనాడు విలేఖరి శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్
Автор: Viiddura Media
Загружено: 2025-12-07
Просмотров: 572
దెందులూరు 07.12.2025
మాతృ వియోగం కలిగిన ఈనాడు విలేఖరి శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు...
-------------
పెదపాడు,డిసెంబర్07: పెదపాడు మండల ఈనాడు పత్రిక విలేఖరి శ్రీధర్ గారి తల్లి గారు అయిన దండమూడి. రత్న మాణిక్యం(70)గారు ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన సంస్మరణ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు పాల్గొని మాణిక్యం గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు..అనంతరం శ్రీధర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.. అలాగే కుటుంబ సభ్యులు, పెద్దలు,.పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అందరిని ఎంతో అప్యాయంగా పలకరించారు...
--------*******--------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: