శృంగార నాయికలు | Padmini | Chitrini | Sankhini | Hastini | Heroines Classifications | Rajan PTSK |
Автор: Ajagava
Загружено: 2021-05-31
Просмотров: 87662
పద్మినీ, చిత్రిణీ, శంఖినీ. హస్తినీజాతి స్త్రీల లక్షణాలు
క్రితం భాగంలో మనం కావ్య శృంగార నాయకులలో ఉన్న విభాగాల గురించీ, పురుషులలో ఉన్న చతుర్విధ జాతుల గురించీ చెప్పుకున్నాం. ఈరోజు త్రివిధ కావ్యనాయికల గురించి అష్టవిధ శృంగారనాయికల గురించి, చతుర్విధ స్త్రీజాతుల గురించీ తెలుసుకుందాం.
కావ్య నాయికలు:
స్వీయ
పరకీయ
సామాన్య
ఇందులో స్వీయ మరలా మూడు విధములు..
ముగ్ధ
మధ్య
ప్రౌఢ
అలానే పరకీయ..
కన్య, అన్యోఢ అని రెండు విధములు.
శృంగార నాయికలు అష్ట విధములు:
స్వాధీనపతిక
వాసకసజ్జిక
విరహోత్కంఠిత
విప్రలబ్ధ
ఖండిత
కలహాంతరిత
ప్రోషితభర్తృక
అభిసారిక
స్త్రీ జాతులు నాలుగు:
పద్మిని - Padmini
చిత్రిణి - Chitrini
శంఖిని - Sankhini
హస్తిని - Hastini
#RajanPTSK #Nayikalu #Literature #Ajagava
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: