క్రిస్మస్ గీతం 2024 /ప్రేమామయుడు క్రిస్మస్ గీతమాలిక/ Latest Christmas Song/SMJ CREATIONS
Автор: SMJ CREATIONS
Загружено: 2024-11-02
Просмотров: 83821
SMJ CREATIONS is a YouTube Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church and the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching for the first time or have not yet subscribed, Please subscribe to SMJ CREATIONS to receive the latest videos to help you grow in your Christian Faith
క్రిస్మస్ గీతం 2024
రచన: ఫాదర్ యోహాను MF
సాకి:
పరలోకం పరవశించెను భూలోకం సంతసించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
పల్లవి
పరలోకము పరవశించెను
భూలోకము సంతసించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
కరుణను చూపగా.. కృపతో నింపగా
ప్రేమస్వరూపుడై వచ్చెను
రక్షణ మనకు ఇచ్చెను
కోరస్
సంతోషమే మనకు సమాధానమే
ఆనందమే మనకు అదృష్టమే
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్
చరణం1
అరె..ధరణిలోన ప్రేమ ఉదయించెను..
ఉదయించెను.. ఉదయించెను..
విశ్వమంతా వెలుగు ప్రకాశించెను
ప్రకాశించెను.. ప్రకాశించెను..
ప్రకృతి ఆనందముతో పులకరించెను
పులకరించెను..పులకరించెను..
మన హృదయాలు శాంతితో నిండిపోయెను
ఓ.. ఓ..ఓ మన హృదయాలు శాంతితో నిండిపోయెను
కోరస్
చరణం 2
ఓ.. ఓ.. పరలోకదూతలు కీర్తించెను
కీర్తించెను.. కీర్తించెను
గొల్లలంతా సంతసముతో స్తుతియించెను
స్తుతియించెను.. స్తుతియించెను..
జ్ఞానులు భక్తితో ఆరాధించెను
ఆరాధించెను.. ఆరాధించెను..
మనమంతా శ్రీయేసుని పూజింతుము
ఓ..ఓ..ఓ.. మనమంతా శ్రీయేసుని పూజింతుము
కోరస్..
Happy Christmas
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: