బైబ్యాక్ తో చేపల పెంపకానికి 50 శాతం సపోర్ట్ | biofloc fish farming |amigos md hariprasad
Автор: భూమిపుత్ర
Загружено: 2025-05-23
Просмотров: 39604
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
బయోఫ్లాక్ ట్యాంకుల్లో చేపల పెంపకానికి రైతుల భాగస్వామ్యంతో ట్యాంకులు నిర్మించిన అమిగోస్ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా 200 ట్యాంకుల్లో కొర్రమీను చేపలను పెంచుతున్నారు. యాభై శాతం ఖర్చులు భరించి సీడ్, ఫీడ్ సప్లై చేస్తున్న సంస్థ ఇతర రైతులు సహజ చెరువుల్లో చేపల పెంపకం చేపడితే కూడా రెండేళ్ల అగ్రిమెంట్ తో బై బ్యాక్ విధానంలో యాభైశాతం సపోర్ట్ చేస్తామని, సీడ్, ఫీడ్ ను ఖాతా మీద అందిస్తామని అమిగోస్ మేనేజింగ్ డైరెర్టర్ జింకల హరిప్రసాద్ ఈ వీడియోలో వివరించారు,.
.
జింకల హరిప్రసాద్
అమిగోస్ మేనేజింగ్ డైరెక్టర్
నల్గొండ
మొబైల్ నెంబర్ : 9052579333
.
Title : బైబ్యాక్ తో చేపల పెంపకానికి 50 శాతం సపోర్ట్ | biofloc fish farming |amigos md hariprasad
.
రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #bioflocfishfarming #biofloctanks #amigos
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: