కొత్త బియ్యంతో బెల్లపు పొంగలి | మకర సంక్రాంతి ప్రత్యేక నైవేద్యం
Автор: Vennelakanti kitchen
Загружено: 2026-01-15
Просмотров: 106
ఈరోజు మకర సంక్రాంతి 🌾
రైతు సంవత్సరం అంతా కష్టపడి పండించిన కొత్త పంట ఇప్పుడు మన ఇంటికి వస్తుంది.
ఆ కొత్త బియ్యంతో దేవుడికి నైవేద్యంగా చేసే ప్రత్యేక వంటకం బెల్లం పొంగలి 🍚🍯
ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు👇
👉 బెల్లం పొంగలి ఎలా చేయాలి
👉 దాంట్లో ఏ ఏ పదార్థాలు వేయాలి
👉 టేస్ట్ ఇంకా బాగా రావాలంటే పాటించాల్సిన టిప్స్
👉 దేవుడికి నైవేద్యం ఎలా పెట్టాలి
సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఇంట్లో తప్పకుండా చేయాల్సిన ఈ సంప్రదాయ వంటకం మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను 🙏
వీడియో నచ్చితే లైక్ చేయండి 👍
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి 💬
ఇలాంటి సంప్రదాయ వంటల కోసం Vennelakanti Kitchen ని సబ్‌స్క్రైబ్ చేయండి 🔔
#SankranthiSpecial
#BellamPongali
#SweetPongal
#MakaraSankranthi
#Naivedyam
#TraditionalRecipes
#IndianFestivals
#TeluguVantalu
#VennelakantiKitchen
#PongalRecipe
#FestivalFood
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: