అరిసెలు ఫెయిల్ అవ్వకూడదంటే ఇది చూడండి | సంక్రాంతి పిండి వంటలు
Автор: Vennelakanti kitchen
Загружено: 2026-01-14
Просмотров: 170
పండుగ అంటేనే పిండి వంటల సందడి.
ఆంధ్రాలో తప్పనిసరిగా చేసే సంప్రదాయ స్వీట్ అరిసెలు.
ఈ వీడియోలో
✔️ అరిసెలు పిండి సరైన కొలతలు
✔️ పాకం పట్టే కరెక్ట్ స్టేజ్
✔️ పిండి ఆడించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
✔️ అరిసెలు కాల్చే విధానం
✔️ లోపల సాఫ్ట్‌గా బయట క్రిస్పీగా రావడానికి టిప్స్
అన్నీ చాలా క్లియర్‌గా చూపించాను.
సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా అరిసెలు చేయాలనుకునేవాళ్లు ఈ వీడియో మిస్ అవ్వకండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ,లైక్ షేర్,
#Ariselu
#SankrantiSpecial
#SankrantiVantalu
#AndhraRecipes
#TraditionalSweets
#PindiVantalu
#IndianFestivalFood
#HomemadeSweets
#VennalakantiKitchen
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: