వింటే భారతం వినాలి | తింటే గారెలు తినాలి | పర్ఫెక్ట్ సాఫ్ట్ గారెలు రహస్యాలు.
Автор: Vennelakanti kitchen
Загружено: 2026-01-17
Просмотров: 77
వింటే భారతం వినాలి… తింటే గారెలు తినాలి అంటారు పెద్దలు 😊
అలాగే కనుమ రోజున మినుము కొరకడం మన సంప్రదాయం 🙏
ఈరోజు వెన్నెలకంటి కిచెన్ లో
👉 గారెల పిండి ఎలా రుబ్బుకోవాలి
👉 గారెలు సాఫ్ట్ & స్మూత్ గా రావాలంటే పాటించాల్సిన చిన్న టిప్స్
👉 గారెలు వేయేటప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టాలా? హై లో పెట్టాలా?
👉 పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ రావాలంటే ఏం చేయాలి
ఇవన్నీ స్టెప్ బై స్టెప్ గా చూపించాను అండి.
వీడియో నచ్చితే
👉 Like చేయండి
👉 Share చేయండి
👉 Vennelakanti Kitchen ని Subscribe చేయండి
#Garelu
#MinumuGarelu
#KanumaSpecial
#VennelakantiKitchen
#TeluguVantalu
#SouthIndianBreakfast
#TraditionalRecipe
#SoftGarelu
#FestivalSpecial
🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: