మోషే చరిత్ర బుర్రకథ PART - 1 ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll The Story of moses ll moses history
Автор: Bible Mission Sathupally
Загружено: 2023-02-27
Просмотров: 40120
#మోషేచరిత్ర #మోషేబుర్రకథ చరిత్ర #ఇశ్రాయేలీయులచరిత్ర
#బైబిల్అనుదినఆహారం
#teluguburrakabhalu
#moshestory
#christanburrakadalu
#christanstores
#christanhistory
ప్రభువైన యేసుక్రీస్తు నామమున బైబిల్ మిషన్ సత్తుపల్లి యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తూ, ఆదరిస్తూ, మరియు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ వందన మరనాతలు 🙏🙏తెలియజేస్తున్నాము.
ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ లో అనేక పాటలు,ప్రసంగములు, మొదలైన కార్యక్రమాల ద్వారా మీ అందరి ఆత్మీయ జీవనము వృద్ధి కొరకు తోడ్పడ్డాయని నమ్ముచున్నాము. మేము పెట్టే ప్రతి వీడియోని ఎంతగానో ఆదరించుచున్నారు, కనుక మిమ్మలను మరింత ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించాలని తలంపు కలిగి, కాల క్రమంలో కనుమరుగైపోతున్న నాటి కలలలో ఒకటైన బుర్ర కథ అనే కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంధంలో దేవుని ద్వారా నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అనే సాక్ష్యం పొందుకున్న వ్యక్తి యొక్క చరిత్రను బైబిల్ మిషన్ సత్తుపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు అనగా ఐగుప్తు దేశం లో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజల ను కానాను దేశానికి నడిపించుటకు దేవుడు పిలుచుకున్న మోషే గారి యొక్క చరిత్రను ఈ బుర్రకథ రూపంలో మూడు భాగాలుగా మీ మధ్యకు మా ఛానల్ ద్వార తీసుకొని వస్తున్నాం, అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. కనుక మీ అందరూ తప్పక ఈ వీడియోని వీక్షించి అనేకులకు షేర్ చేసి తద్వారా దేవుని పరిచర్యలో పాలి భాగస్వాములు కావాలని ప్రేమతో మీ అందరిని కోరుతున్నాను. *మరనాత*🙏🙏🙏
గమనిక- అందరూ తప్పకుండా మన బైబిలు మిషన్ సత్తుపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి , లైక్ కొట్టి,మేము పెట్టే ప్రతి వీడియో అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. ప్రభువు మనందరినీ దీవించి వర్ధిల్లా చేయును గాక ఆమెన్.
Cell-9505938553
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: